Airforce School Notification 2026:
Air Force School Jodhpur నుండి మనకి క్లర్క్ ఉద్యోగాలు భర్తీ కోసం Airforce School Notification 2026 వచ్చింది.

ఈ యొక్క Airforce School Notification 2026 పోస్టులలో భాగంగా అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడాను తప్పకుండా 25 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ మనకు ఇవ్వడం అయితే జరిగింది.
అయితే వీటికి సంబంధించి మీకు సెలక్షన్లో ముందు ఎగ్జామ్ ఉంటుంది తర్వాత టైపింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. కావున ఎవరికైతే అవకాశం ఉందో కచ్చితంగా వాళ్ళు అయితే వినియోగించుకోవచ్చు. వీటికి జీతాలు చూసుకుంటే 24 వేల వరకు కూడా జీతం అనేది పొందే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన దరఖాస్తులనేవి మీరు పెట్టాలి అంటే కనుక సెప్టెంబర్ 5వ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ చివరి వారంలో మనకు ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మనకి జాబ్ అపాయింట్మెంట్ అనేది అక్టోబర్ 2026 లో ఉంటుంది.
Any Degree కనీస విద్యార్హత ఉండి 40WPM టైపింగ్ చేయగలిగే నైపుణ్యం కలిగి ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Age:
ఈ స్కూల్ ఉద్యోగాలకి మీరు దరఖాస్తులు పెట్టాలి అంటే కనీస వయస్సు మీకు 25 దాటాలి గరిష్టంగా 50 సంవత్సరాలు వరకు కూడా ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క Airforce School Notification 2026 ఉద్యోగాలకు Any Degree అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ మనకు ఉంటుంది.
Vacancies :
ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ స్కూల్ సంబంధించి 01 Clerk అనే పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులన్నీ కూడా మీకు పర్మినెంట్ రెగ్యులర్ జాబ్స్ అని నోటిఫికేషన్ లోనే ఇచ్చారు. కావున ఇది మంచి విషయం గా చెప్పొచ్చు.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు ₹24,000/- వరకు మీకు జీతాలు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది.
Selection process :
- ముందుగా ఎగ్జామ్ అనేది ఉంటుంది
- ఇంటర్వ్యూ ఉంటుంది
- స్కిల్ టెస్ట్ ఉంటుంది
- ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు
Important Dates :
Apply Start : Aug 19th
Apply End : Sep 5h
Apply process :
- స్కూల్ వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. డౌన్లోడ్ చేయండి
- మీరు దానిని పూర్తిగా నింపిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అని అటాచ్ చేయాలి
- కవర్లో పెట్టేసి మీరు ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయండి.