PowerGrid Notification 2026:
Powergrid సంస్థ నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా 270 పోస్టులకు సంబంధించిన PowerGrid Notification 2026 వచ్చింది.

Powergrid కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా మనకి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. మరి వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ మనకు ఇవ్వడం అయితే జరిగింది. powegrid.in అనే అధికారిక వెబ్సైట్ అనేది సందర్శించుకుని మీరు దీనికి సంబంధించిన సంపూర్ణ సమాచారం కూడా తెలుసుకొనే అవకాశం అనేది ఉంటుంది.
మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారి కోసం ప్రత్యేకంగా మనకు సికింద్రాబాద్ పరిధిలో కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. ఇదొక మంచి విషయంలో చెప్పొచ్చు.. అయితే ఇది మనకి ఆ ప్రింట్ నోటిఫికేషన్ కాబట్టి ఒక సంవత్సరం పాటు దీనికి సంబంధించినటువంటి పీరియడ్ అయితే ఉంటుంది. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ లో మనకు ఏ విధమైనటువంటి ఫీజు కూడా లేదని క్లియర్ గా ఇచ్చారు కాబట్టి నిజంగా మంచి అవకాశం అనే చెప్పొచ్చు.
ITI / Diploma / Degree అర్హతలు అనేవి ఉన్నట్లయితే గనక మీరు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు పెట్టుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Indian Overseas Bank Recruitment Out 2026
Age:
ఈ PowerGrid Notification 2026 పోస్టులకు సంబంధించి కనీస వయసు 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది గరిష్ట వయోపరిమితి అంటూ ఏమీ లేదు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్ గా చదివి వయస్సుకు సంబంధించిన వివరాలనేవి ప్రాపర్ గా చదువుకోండి.
Qualification :
ఈ యొక్క PowerGrid Notification 2026 ఉద్యోగాలకు ITI / Diploma / Degree వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారెవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎవరికైతే అవకాశం ఉందో వాడు తప్పకుండా చేసుకోండి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి.
Vacancies :
- ఈ యొక్క PowerGrid Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకి టోటల్ గా చూసుకున్నట్లయితే వేకెన్సీస్ లో భాగంగా మనకు 270 పోస్టులు ఓవరాల్ గా ఉన్నాయి. ఇందులో మనకి చాలా రకాల ట్రేడ్స్ ఉన్నాయి.
- ITI / Diploma / Degree వంటి వివిధ రకాల విభాగాలలో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
- ITI – 64
- Diploma (Electrical) : 122
- Diploma (Civil) : 35
- Graduate (Electrical) : 34
- Graduate (Civil) : 15
Selection process :
- మనకి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక దీనికి సంబంధించిన సెలెక్షన్లో భాగంగా మనకు ఏ విధమైనటువంటి లేకుండానే ఫైనల్ ఎలక్షన్ చేయడం జరుగుతుంది.
- అప్లికేషన్ లో మిస్టేక్ చేసిన వాళ్ళు తలగించడం జరుగుతుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వాడి ఇష్టం మిమ్మల్ని తీసుకుంటారు
- మీరు రిజిస్టర్ ఈమెయిల్ ఏదైతే ఇచ్చారో దానికి మీకు షార్ట్ లిస్ట్ అయినా క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ వస్తుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్లకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు
- ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో నాకు సంబంధించి మెడికల్ సర్టిఫికెట్ అనేది తప్పనిసరి ఉండాలి.
Salary :
- ITI – ₹13,500/-
- Diploma : ₹15000/-
- Degree : ₹17,500/-
Important Dates :
- Apply Start : Aug 25th
- Apply End : Sep 10th
Apply process :
- POWERGRID సంస్థ యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి
- NAPS / NATS సంబంధించిన వెబ్సైట్లో మీరు దరఖాస్తులు చేయాలి
- ఫైనల్ గా మొత్తం అన్ని చెక్ చేసి అప్లై చేయండి