Bank of Baroda Recruitment 2026:
Bank of Baroda నుండి ఇప్పుడే మనకు ప్రధానంగా 1100 పోస్టులతో Bank of Baroda Recruitment 2026 వచ్చింది.
![]()
ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే Wealth Executive and Credit Analyst పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా మంచి జాబ్స్.
వీటికి సంబంధించి దరఖాస్తులనేవి మీరు పెట్టుకోవాలంటే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ తేదీలు అనేవి 4th Sep to 24th Sep వరకు మీరు అయితే అప్లై చేసుకుని ఛాన్స్ మనకు లభిస్తుంది. 21 నుంచి 33 సంవత్సరాల నుంచి క్రెడిట్ ఎనలిస్ట్ కి మరియు 22 నుంచి 32 సంవత్సరాలు వరకు Wealth ఎగ్జిక్యూటివ్ అని జాబ్స్ కి ఉండవలసి ఉంటుంది.
సెలక్షన్లో అప్లికేషన్ యొక్క స్క్రూట్ ని మరియు ఆన్లైన్ టెస్ట్ దానితోపాటు సైకో మెట్రిక్ పరీక్ష దాంతోపాటు గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించి ఫైనల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
Age:
Wealth Executive : 22 – 32
Credit Analyst : 21 – 33
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క Bank of Baroda Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు విషయంకి వచ్చినట్లయితే Any Degree కనీస విద్యార్హత కలిగే ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అందరు కూడా అప్లై చేసుకొని రెజిబిలిటీ మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థ ఇవ్వడం జరిగింది.
Vacancies :
బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మొత్తంగా మనకు 1100 పోస్టులకు సంబంధించినటువంటి Wealth Executive and Credit Analyst జాబ్స్ అనేది రెడీ చేయడం జరిగింది.
Salary :
Wealth Executive : ₹48,480/-
Credit Analyst : ₹64,820/-
Selection process :
సెలక్షన్ ప్రాసెస్ లో ముందు అప్లికేషన్ యొక్క స్క్రీనింగ్ ఉంటుంది. తర్వాత ఆన్లైన్లో టెస్ట్ ఉంటుంది. సైకో మెట్రిక్ పరీక్ష ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది.
- పరీక్షలు మీకు 120 ప్రశ్నలు 120 మార్కులు 120 నిమిషాలు అయితే ఉంటుంది.
- 0.25 నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి గమనించాలి
- ఇంగ్లీష్, రీజనింగ్ & క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్/ ఎకనామిక్/ బ్యాంకింగ్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించిన టాపిక్స్ చదవాలి.
- పరీక్ష ఇంగ్లీష్ తో పాటు హిందీలో కూడా ఉంటుంది.
Important Dates :
Apply Start : 4th Sep
Apply End : 24th Sep
Apply process :
- Bank of Baroda అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- Bank of Baroda Recruitment 2026 ని చదవండి
- Careers సెక్షన్ ఓపెన్ చేసి కరెంట్ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేయండి
- అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఉపయోగించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
- అప్లికేషన్ ని ఫిల్ చేయండి
- కావలసిన డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్ గా అప్లోడ్ చేయండి ఉదాహరణకి మీ యొక్క ఫోటో సిగ్నేచర్ వంటి ఫైల్స్ అప్లోడ్ చేయాలి
- ఫైనల్ గా సబ్మిట్ చేయండి