RRB లో 590 జాబ్స్ || RRB Paramedical Notification 2026 || Railway Paramedical Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Paramedical Notification 2026:

Railway Recruitment Board – RRB నుండి 560 పారామెడికల్ జాబ్స్ కొరకు RRB Paramedical Notification 2026 వచ్చింది. 

Join Whatsapp Channel

RRB Paramedical Notification 2026

CEN No. 05/2026 కానీ ఈ యొక్క నోటిఫికేషన్ నెంబర్ ద్వారా ఈ ఒక జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వీటికి మీరు దరఖాస్తులు ఆఫీషాల్ రైల్వే వెబ్సైట్లో మీరు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 14 వరకు పెట్టుకోవచ్చు. CBT Exam ద్వారా మీకు జాబ్ సెలక్షన్ ఉంటుంది.

 వీటికి మనకి చాలా రకాల జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి వైయస్ అనేది కొన్ని జాబ్స్ కి 18 – 33 మరికొన్ని జాబ్స్ కి 19 – 33 మరికొన్ని జాబ్స్ కి 20 – 35 మధ్యలో ఉండాలి కొన్ని జాబ్స్ కి 21 – 30 మధ్యలో ఉండాలి కొన్ని జాబ్స్ కి 20 – 40 మధ్యలో ఉండాలి.

Age:

ఈ యొక్క RRB Paramedical Notification 2026 ఉద్యోగాలకు సంబంధించిన ఏ జిల్లా మీద విషయానికి వచ్చినట్లయితే కనుక ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ అనే వా అందుబాటులో ఉన్నాయి వాటి వివరాలు అనేది క్రిందన చూడండి.

POST NAME AGE
Nursing superintendent. 20 to 40.
Dialysis technician. 20 to 33.
Health and malaria Inspector 18 to 33.
Audiologist and speech therapist. 21 to 30.
Pharmacist. 20 to 35.
Radiographer X ray technician. 19 to 33
ECG technician. 18 to 33.
Optometrist. 18 to 33
Lab assistant 18 to 33

 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క RRB Paramedical Notification 2026 పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు మీరు పెట్టాలంటే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది నోటిఫికేషన్ లో సంపూర్ణ సమాచారం ఒకసారి చెక్ చేయండి.

12th అర్హతతో అటవీశాఖ లో జాబ్స్

RRB Junior Engineer JE CBT II Results Out 

Ap లో 1569 పోలీస్ జాబ్స్ విడుదల

Vacancies :

 

POST NAME VACANCIES
Nursing superintendent. 365
Dialysis technician. 1
Health and malaria Inspector 43
Audiologist and speech therapist. 1
Pharmacist. 118
Radiographer X ray technician. 25
ECG technician. 4
Optometrist. 2
Lab assistant 31

అంటే టోటల్గా మనకు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా 590 పారామెడికల్ పోస్టల్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Salary :

Level 3 to Level 7 మధ్యలో పోస్టును అనుసరించుకుని జీతాలు అయితే చెల్లించడం జరుగుతుంది మీకు. అంటే పోస్ట్ అనుసరించుకొని 30 వేల నుంచి 50 వేలు మధ్యలో జీతాలు అయితే పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

  • కంప్యూటర్ ఆదారిత ఎగ్జామ్ – CBT
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  •  మెడికల్ ఎగ్జామినేషన్
  •  ఇందులో టోటల్ మీకు 100 ప్రశ్నలు 100 మార్కులకు పేపర్ ఉంటుంది.

 ప్రొఫెషనల్ ఎబిలిటీ,  జనరల్ అవేర్నెస్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ సైన్స్ టాపిక్స్ చదవాలి.

Important Dates :

Apply Start: Sep 15th 

Apply End: Oct 14th

Apply process : 

  • RRB సంబంధించిన వెబ్సైట్లో RRB Paramedical Notification 2026 ఓపెన్ చేయండి
  •  ఒక పేరు ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి గమనించాలి
  •  మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి
  •  మీ సంపూర్ణ సమాచారంతోపాటు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి సబ్మిట్ చేయొచ్చు

Official Notification – Short

Official Website

Official Notification

Apply Online 

1 thought on “RRB లో 590 జాబ్స్ || RRB Paramedical Notification 2026 || Railway Paramedical Jobs 2026”

Leave a Comment

error: Content is protected !!