IIT Tirupati Notification 2026:
Indian Institute of Technology – IIT తిరుపతి నుండి ఇప్పుడే ప్రధాన Group A, B, C విభాగాలలో IIT Tirupati Notification 2026 వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి.
ఈ యొక్క IIT Tirupati Notification 2026 ద్వారా మొత్తం మనకి 12 వేకెన్సీస్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. వీటికి సంబంధించిన దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో సమర్పించడానికి సంబంధించి ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 30 వరకు కూడా అవకాశం ఇచ్చారు.

ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా 56వేలకు పైగానే జీతం పొందే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది.3 అయితే క్రింది స్థాయి ఉద్యోగాలకు సంబంధించి స్టార్టింగ్ చేద్దాం 25వేల రూపాయల నుంచి మొదలవుతుంది గమనించాలి.

కనీసం గ్రాడ్యుయేషన్ సంబంధిత విభాగంలో కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకునే విస్సులు పాటు కూడా ఇవ్వడం జరిగింది.

Age:
ఈ యొక్క IIT Tirupati Notification 2026 ఉద్యోగాలకు సంబంధించిన ఏ జిల్లా బట్టి విషయానికి వచ్చినట్లయితే కనీసం వయసు 18 నుంచి పోస్ట్ అనుసరించుకొని 27/ 35 /45 / 50 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది..
| POST NAME | AGE |
| Superintending engineer | 50 |
| Senior technical officer | 45 |
| Assistant Registrar. | 45 |
| Councillor | 45 |
| Security officer. | 45 |
| Hindi translator. | 35 |
| Jr technical Superintendent | 35 |
| Jr technician. | 27 |
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క IIT Tirupati Notification 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే పోస్ట్ నన్నుసరించుకొని సంబంధిత విభాగాలలో కనీసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నటువంటి మహిళలు మరియు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
12th అర్హతతో అటవీశాఖ లో జాబ్స్
RRB Junior Engineer JE CBT II Results Out
Vacancies :
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు టోటల్గా 23 పోస్టులతో Superintending engineer Senior technical officer Assistant Registrar. Councillor Security officer. Hindi translator. Jr technical Superintendent Jr technician. అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.
Salary :
ఇద్దరు మనకి గ్రూప్ ఏ గ్రూప్ సి విభాగాలలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి క్రింది విధంగా జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
- Group A : ₹56,100/-
- Group B : ₹35400/-
- Group C : ₹25500/-
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లో ఇంటర్వ్యూ లేదా స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది.
అదేవిధంగా డిస్క్రిప్టివ్ రాత పరీక్ష ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది.
Important Dates :
Apply Start: Aug 31st
Apply End: Sep 30th
Apply process :
- IIT తిరుపతి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీరు ముందుగా వివరాలన్నీ కూడా చదువుకోండి
- అర్హతలు ఉన్నవారు చివరి తేదీ కోసం వెయిట్ చేయకుండా దరఖాస్తులు సమర్పించండి