Ap పోలీస్ జాబ్స్ విడుదల || AP Police Notification 2026 || AP SLPRB Recruitment 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Police Constable Recruitment 2026:

State Level Police Recruitment Board, Andhra Pradesh – SLPRB నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే గనక 1534 పోస్టులకు AP Police Notification 2026 వచ్చేసింది.

Join Whatsapp Channel

AP Police Notification 2026

ఈ AP Police Notification 2026 కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.. అయితే ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి మల్టిపుల్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. SI : 378 CONSTABLE, Fireman, Warder : 1156 ఈ విధంగా మనకు వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇవే కాకుండా మనకు వివిధ పోస్టులు కూడా రిలీజ్ చేశారు. PTO CONSTABLE : 213 కమ్యూనికేషన్ SI ,PTO : 60 సైంటిఫిక్ అసిస్టెంట్  : 43 సంబంధించిన పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

AP Police Notification 2026

18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవాలి అంటే కనీస విద్యార్హత అనేది 12th / Any Degree వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు.

ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక మొదటగా మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ – PMT, ఫిజికల్ EFFICIENCY టెస్ట్ – PET, ఒక ఎగ్జామ్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటివి నిర్వహించే జాబ్ సెలక్షన్ చేస్తారు. వీటికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు మరియు ఆఫీసర్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా క్రిందని ఇవ్వడం జరిగింది గమనించండి.

AP Police Notification 2026

AP Police Notification 2026

AP Police Notification 2026

అంగన్వాడీలో 409 జాబ్స్ 

APPSC లో 892 జాబ్స్ విడుదల 

CPRI లో 110 Govt జాబ్స్ 

దేవాదాయ శాఖలో 104 జాబ్స్ 

Age:

ఈ యొక్క AP Police Notification 2026ఉద్యోగాలకు కనీస వయసు 18 గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క AP Police Notification 2026ఉద్యోగాలకు సంబంధించిన అర్హతల విషయానికొచ్చినట్లయితే 12th / Any Degree వంటి అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

  • SI : 378
  • CONSTABLE, Fireman, Warder : 1156
  • PTO CONSTABLE : 213
  • కమ్యూనికేషన్ SI ,PTO : 60
  • సైంటిఫిక్ అసిస్టెంట్  : 43

Selection process :

ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక అప్లై చేసుకున్న వాళ్లకి సంబంధించిన సెలెక్షన్లో మొదటి మీకు ఒక ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది దానితో పాటుగా మీకు ఫిజికల్ ఈవెంట్లు ఉంటాయి మరియు ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేస్తారు మీ యొక్క హైటు వెయిట్ మొత్తం అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నట్లయితే ఫైనల్ సెలక్షన్ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Salary :

ఈ యొక్క కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సుమారుగా ₹25,000/-  నెలవారి జీతాలు పొందినట్లయితే అప్లై చేసుకోవచ్చు.

Important Dates :

Apply Start: Soon

Apply End: Soon

Join Whatsapp Channel

Apply process :

  • SLPRB AP యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  రిక్రూట్మెంట్/ నోటిఫికేషన్ (AP Police Notification 2026) సంబంధించిన సెక్షన్ లోకి వెళ్ళండి
  •  పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2026 పైన క్లిక్ చేయండి
  •  ఎలిజిబిలిటీ మరియు ఇతర వివరాలు అన్ని ప్రాపర్ గా చదవండి
  •  అక్కడే మీకు అప్లై లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు తర్వాత స్టెప్ లో మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది
  •  అవస మీయొక్క
  •  వివరాలన్నీ సరి చూసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయొచ్చు

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!