APPSC FBO Recruitment 2026:
Andhra Pradesh Public Service Commission – APPSC నుండి ఇప్పుడే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – FBO పోస్టులకు సంబంధించిన APPSC FBO Recruitment 2026 వచ్చింది.

వీటికి సంబంధించిన దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో మీరు అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు కూడా అధికారికంగా పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఒక ఎగ్జాం తో పాటు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి దీనికి సంబంధించిన జాబ్స్ ఎలక్షన్ కూడా చేయడం జరుగుతుంది.
ఇందులో భాగంగా మనకి 23 పోస్టులు విడుదల చేయడం జరిగింది. జరిగింది. దీనికి మీరు అప్లై చేయాలంటే మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యార్హత కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. సెలక్షన్లో భాగంగా ఎక్సమ్ తో పాటు స్కెల్ టెస్ట్ మరియు మెడికల్ చాకప్ ఉంటుంది.
RRB Junior Engineer JE CBT II Results Out
Ap లో 1569 పోలీస్ జాబ్స్ విడుదల
Age:
ఈ యొక్క APPSC FBO Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి కనీస వయసు 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ ఒక APPSC FBO Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన అర్హత విషయానికి వచ్చినట్లయితే 10+2 / ఇంటర్మీడియట్ లేదా సంబంధిత విభాగాలలో క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు.
Vacancies :
మనకు అటవీశాఖలో పని చేయడానికి సంబంధించి మొత్తం 23 పోస్టులతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – FBO అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Selection process :
- దీనికి జాబ్ సెలక్షన్లో మొదటి మీకు 200 మార్కులకు ఒక ఎగ్జామ్ ఉంటుంది.
- ఎగ్జామ్ అనేది ఇంగ్లీషులోనూ హిందీలోనే ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రాసుకోవచ్చు.
- ఇందులో భాగంగా జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ అనేవి చదువుకోవాలి.
- ⅓ నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్స్ అనేవి పెట్టవలసి ఉంటుంది.

Salary :
₹25220/- to ₹80910/- మధ్యలోనే మీకు Salary చెల్లించడం జరుగుతుంది.
Important Dates :
- Apply Start: Oct 16th
- Apply End: Nov 5th
Apply process :
- APPSC అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీరు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చదవండి
- అప్లికేషన్స్ అనేవి దరఖాస్తులు పెట్టుకోండి.