TMC MTS Notification 2026:
Tata Memorial centre నుండి ఇప్పుడే Multi Tasking Staff – MTS అనే పోస్టులకు TMC MTS Notification 2026 వచ్చింది.

ఈ TMC MTS Notification 2026 ఉద్యోగాలతో మీరు అప్లై చేయాలంటే కనీసం నీకు పదవ తరగతి అర్హత ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నెలవారి మీకు ₹18000/- వరకు సుమారుగా జీతం పొందే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
కనీస వయస్సు 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నట్లువంటి వారు అప్లై చేసుకోవచ్చు. మరి వీటికి సంబంధించి మనకు ఇంటర్వ్యూ అనేది మనకు సెప్టెంబర్ 25 ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్యలో మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ యొక్క లొకేషన్ అనేది విశాఖపట్నంలో ఉంటుంది. అంటే వీటికి సంబంధించి ఎగ్జామ్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
Age:
ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకుని అభ్యర్థులకు కనీస వయసు 18 ఉండాలి గరిష్టంగా 35 ఏళ్లు మించకుండా ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
టాటా మెమోరియల్ సెంటర్లో భాగంగా ఈ యొక్క MTS అనే పోస్టులకు సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే 10th Pass అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
AP లో 147 ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ జాబ్స్
రైల్వే శాఖలో కాంట్రాక్టు జాబ్స్
Vacancies :
ఈ యొక్క TMC MTS Notification 2026ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే కనుక మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS అనే ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో భాగంగా మనకి టోటల్ గా 07 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనగా హౌస్ కీపింగ్ విభాగంలో మీరు పని చేయవలసి ఉంటుంది.
Salary :
ఈ యొక్క హౌస్కీపింగ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు నెలవారి ₹18,020/- జీతాలు అయితే చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మీకు Walk in Interview అనేది మన విశాఖపట్నంలోనే నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Address: Homi Bhabha Cancer Hospital & Research Centre, Aganampudi, Visakhapatnam
Important Dates :
Interview: Sep 25th @ 9:30 AM to 10:30 AM
Apply process :
- మీరు ఇంటర్వ్యూ కోరేటప్పుడు అప్లికేషన్ ని ఫిల్ చేయడంతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ కాపీ సెట్టు మీరు డైరెక్టర్ ఇంటర్వ్యూకి పట్టుకొని వెళ్లవలసి ఉంటుంది