ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్స్ || Indian Coast Guard Foreman Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Coast Guard Foreman Recruitment 2026:

ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఇప్పుడే మనకు ఫోర్ మెన్ ఉద్యోగలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ మరియు నాన్ మినిస్ట్రీల ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులనేవి సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ మూడవ తేదీ వరకు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది.

04 వేకెన్సీస్ అనేవి టోటల్గా ఇందులో మనకు విడుదల చేశారు. కనీసం 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు పోస్ట్ ద్వారా ఆఫ్లైన్ విధానంలో సమర్పించవలసి ఉంటుంది. అప్లికేషన్ యొక్క స్క్రూట్ నీతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

Age:

ఈ యొక్క కోస్ట్గాడు ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులందరికీ కూడా కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాలు మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతల విషయానికొచ్చినట్లైతే Diploma / Degree / PG అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు ఫోర్ మెన్ ఆఫ్ స్టోర్స్ అనే జాబ్స్ అనేవి టోటల్ గా 04 వేకెన్సీస్ విడుదల చేశారు.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జీతల విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను ₹30,000/- to ₹50,000/- సుమారుగా పొందే అవకాశం ఇవ్వడం జరిగింది.

Selection process :

ఈ యొక్క పోస్టులకు ముందుగా అప్లికేషన్ యొక్క స్క్రూట్ నీతో పాటు అభ్యర్థులను షాక్ లిస్ట్ చేసి ఒక ఎగ్జామ్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

పరీక్షలో భాగంగా టోటల్గా 80 ప్రశ్నలు 80 మార్కులకు ఉంటుంది.

ఇందులో మీకు మ్యాథమెటిక్స్, mental ability and reasoning, general awareness, English, profession related questions కూడా ఉంటాయి.

పేపర్ మీకు బైలింగ్వ్యాల్లో ఉంటుంది మరియు ఎటువంటి నెగటివ్ మార్కులు అనేవి లేవు గమనించాలి. తోటలో ఒక గంట సమయం ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Sep 19th

Apply End : Nov 3rd

Apply Process :

Indian Coast Guard ఈ యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ చెక్ చేసి అప్లై చేసుకోండి.

Official Website

Official Notification

Leave a Comment

error: Content is protected !!