గిరిజన సంక్షేమ శాఖలో జాబ్స్ || APPSC Hostel Welfare Officer Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Hostel Welfare Officer Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – APPSC నుండి ఇప్పుడే అధికారికంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ – II ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకి 73 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. మరి వీటికి సంబంధించిన దరఖాస్తులు మీరు పెట్టాలి అంటే అక్టోబర్ 9 నుంచి మనకు ఒక అప్లికేషన్స్ అనేవి అధికారిక వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో మీకైతే ఉంటాయి. మరి వీటికి మీరు దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 29 వరకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎలక్షన్ లో భాగంగా ఒక ఎగ్జామ్ కూడా నిర్వహించి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Age:

కనీసం 18 సంవత్సరాల నుండి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరు కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ ఇచ్చారు.

Qualification :

ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ – II పోస్టులకు సంబంధించి ప్రస్తుతం మనకి GRADUATION అర్హతలు ఉన్నటువంటి వారెవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

Salary :

ఈ యొక్క పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా జీతం చూస్తుంటే ₹37640/- to ₹115500/- మధ్యలో మీరు జీతాలు పొందే అవకాశం లభిస్తుంది.

Important Dates :

Apply start : Oct 9th

Apply End : Oct 29th

Apply Process :

APPSC సంబంధించిన ఆఫీసుయల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు మొత్తం నోటిఫికేషన్ లంగా చదువుకున్న తర్వాత దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!