RRB NTPC Graduate Recruitment 2026:
Railway Recruitment Boards – RRB నుండి మనకి ఇప్పుడే అఫీషియల్ గా 3477 పోస్టులకు సంబంధించిన గ్రాడ్యుయేట్ లెవెల్ RRB NTPC Graduate Recruitment 2026 వచ్చింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో పెట్టడానికి అక్టోబర్ 8వ తేదీ నుంచి నవంబర్ ఆరో తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
Any Degree కనీస విద్యార్హతలు కలిగి ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది. రైల్వే శాఖ నుంచి మనకి మంచి నోటిఫికేషన్ గా చెప్పొచ్చు ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ఈ నోటిఫికేషన్ అయితే చాలా ఉపయోగపడుతుంది..
RRB NTPC Graduate Recruitment 2026 లో మనకు 1st Jan, 2027 అనేది మనకు కటౌట్ గా పెట్టారు ఏజ్ లిమిట్ కావచ్చు రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే మనకు ఈ విధంగా పెట్టారు.ఇంక మనకి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఆధారంగానే సెలెక్షన్ అయితే మీకు ఉంటుంది.
Age:
ఈ యొక్క రైల్వే శాఖలో గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క రైల్వే శాఖలో ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే ప్రతి ఒక్కరికి కూడా Any Degree అర్హత అనేది తప్పనిసరిగా ఉండాలి వారు మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
10th అర్హతతో 913 ఆశా వర్కర్ జాబ్స్
Vacancies :
ఈ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకి టోటల్ గా చూసుకుంటే మొత్తంగా మనకు 3477 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు.
Salary :
ఈ యొక్క RRB NTPC Graduate Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన జీవితాన్ని విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్టార్టింగ్ లో ₹40,000/- వరకు సుమారుగా పొందే అవకాశం ఉంది. ఇవే కాకుండా మీకు రైల్వే కి సంబంధించినటువంటి క్వార్టర్స్ కావచ్చు ఇతర బెనిఫిట్ లో కావచ్చు అన్ని కూడా మీరైతే లభిస్తాయి.
Selection process :
ఈ యొక్క RRB NTPC Graduate Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనకు CBT 1, CBT 2, CBAT, మెడికల్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించి ఫైనల్స్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start: Oct 8th
Apply End : Nov 6th
Apply process :
- RRB NTPC సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీరు డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా చదవండి
- రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కంప్లీట్ చేసి అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోండి
- సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ కూడా తీయండి
Official Notification
Apply Online