జిల్లా కోర్టులో జాబ్స్ || AP District Court Record Assistant Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP District Court Record Assistant Notification 2026:

ఆంధ్రప్రదేశ్లో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ లో భాగంగా మనకు ఔట్సోర్సింగ్ విధానంలో పని చేయడానికి సంబంధించి ఇప్పుడే అద్వర్యంలో నోటిఫికేషన్ జారీ చేయడం అయితే జరిగింది.

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి అవుట్సోర్సింగ్ విధానంలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటికి 18 నుంచి 32 సంవత్సరాలు మధ్యలో age కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

10th పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం మనకు ఇవ్వడం జరిగింది. వీటికి 15,000 వరకు అప్రాక్సీమెట్లీ పొందే అవకాశం ఉంటుంది.

Age:

APCOS లో భాగంగా మనకు వీటికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Qualification :

APCOS సంబంధించిన పోస్టులకు మీరు అప్లై చేసుకునేటట్లయితే కచ్చితంగా మీకు కనీసం 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

APCOS ద్వారా మనకే ప్రధానంగా చూస్తున్నట్లయితే 02 రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి అవుట్సోర్సింగ్ విధానంలో రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

APCOS పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ కూడా నెలవారి మీకు సుమారుగా ₹15,000/- వరకు కూడా పొందే అవకాశం అనేది లభిస్తుంది.

Selection process :

APCOS ఉద్యోగలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించిన కలెక్షన్ లో భాగంగా మనకు మీ యొక్క మెరిట్ మార్కులు మరియు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Sep 20th

Apply End : Sep 30th

Apply process :

ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అభ్యర్థులందరూ కూడా సంబంధించి అప్లికేషన్లు పూర్తి చేసి ద్రౌపత్రాలన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అనేవి మీరు అటాచ్ చేసి సంబంధిత అడ్రస్ కి మీరు కొరియర్ ద్వారా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని పంపించవచ్చు.

Official Notification

Apply form

Leave a Comment

error: Content is protected !!