ITBP లో బంపర్ జాబ్స్ || ITBP Head Constable Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ITBP Head Constable Recruitment 2026:

ITBP నుండి ఇప్పుడే వరకు Head constable పోస్టులకు సంబంధించిన ITBP Head Constable Recruitment 2026 రావడం జరిగింది.

Join Whatsapp Channel

ITBP Head Constable Recruitment 2026

ITBP Head Constable Recruitment 2026 లో భాగంగా మనకి హెడ్ కానిస్టేబుల్ మోటర్ మెకానిక్ విభాగంలో టోటల్గా 21 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఆల్ ఇండియన్ సిడిఎంట్స్ కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి తప్పకుండా అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా యుటిలైజ్ చేసుకోవచ్చు.

10+2 / ITI వంటి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఆన్లైన్ విధానంలో కల్పించడం జరిగింది. వీటికి సంబంధించి కనీస వయస్సు 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేయొచ్చు.

 సెలక్షన్ లో భాగంగా అభ్యర్థులందరికీ కూడా ముందుగా మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. కంప్లీట్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ తో పాటు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ వంటివి ఉంటాయి ఫైనల్ లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

Age:

ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు కనీసం 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి అభ్యర్థుల Apply చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ అని ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు 10+2 / ITI అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేయొచ్చు.

రైల్వేలో 3477 జాబ్స్ 

10th అర్హతతో 913 ఆశా వర్కర్ జాబ్స్

10th మెమోతో అసిస్టెంట్ జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క ITBP Head Constable Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే కనుక 21 హెడ్ కానిస్టేబుల్ –  మోటర్ మెకానిక్ సంబంధించిన పోస్టులు రిలీజ్ చేస్తారు.

Salary :

ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ మోటర్ మెకానిక్ అనే పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ₹21700/- to ₹69100/-  వరకు కూడా ప్రతినెల సుమారుగా జీతం పొందే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మీకు కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి మిగతా అన్ని రకాల బెనిఫిట్ లు కూడా మీకు లభిస్తాయి.

Selection process :

ఇది హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కాబట్టి మీకు జాబ్ సెలక్షన్లో భాగంగా తప్పనిసరిగా మీకు పరీక్షతో పాటుగా  ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ – PET, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ – PST,  స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ అనేది తప్పనిసరిగా ఉంటుంది.

Important Dates :

Apply Start: Sep 28th

Apply End : Oct 27th

Apply process : 

  • ITBP సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  మీరు ITBP Head Constable Recruitment 2026 డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా చదువుకోండి
  • దరఖాస్తులు అనేవి Online లో అప్లై చేయొచ్చు.

Official Notification – Short

Official Website

Leave a Comment

error: Content is protected !!