SSC CGL హల్ టికెట్స్ విడుదల || SSC CGL Admit Card 2026 || SSC CGL Hall Tickets Download 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC CGL Admit Card 2026:

Staff Selection Commission – CGL సంబంధించిన హాల్ టికెట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి.

TIER 1 పరీక్ష కోసం ఎవరైతే సిద్ధమవుతున్నారో వాళ్లకు సంబంధించి మనకు ఎగ్జామ్స్ అనేవి సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30 వరకు మీకు కంప్యూటర్ రాదా అయితే విధానంలో పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది.

మీకు అధికారిక వెబ్సైట్లో ఈ యొక్క హాల్ టికెట్లనే అందుబాటులో ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడే ఆఫీషియల్ వెబ్సైట్ని సందర్శించి మీరు మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ అనేది ఇచ్చి మీరు మీ యొక్క అడ్మిట్ కార్డులు అనేవి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు.

సైనిక్ స్కూల్ లో బంపర్ జాబ్స్ 

How to Download SSC CGL Hall Tickets 2026:

  • SSC Official Website ఓపెన్ చేసుకోండి
  • Admit Card అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి
  • CGL Exam 2026 పైన క్లిక్ చేయండి
  • Login అవ్వండి
  •  హాల్ టికెట్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది
  •  డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీయండి

Official Website – Admit Card

City Intimation Notice

1 thought on “SSC CGL హల్ టికెట్స్ విడుదల || SSC CGL Admit Card 2026 || SSC CGL Hall Tickets Download 2026”

Leave a Comment

error: Content is protected !!