Sainik School Kunjpura Recruitment 2026:
సైనిక్ స్కూల్ నుంచి ఇప్పుడే మనకు కాంట్రాక్ట్ విధానంలో మరియు రెగ్యులర్ విధానంలో వివిధ రకాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగానికి Sainik School Kunjpura Notification 2026 వచ్చింది.

ఇంట్లో భాగంగా టోటల్ మనకు 15 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.. అప్లికేషన్స్ పెట్టాలంటే సెప్టెంబర్ 25 నుంచి మొదలవి అక్టోబర్ 31కి ఎండ్ అవుతాయి. అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ విధానం కూడా పంపించవలసి ఉంటుంది.
ఇందులో భాగంగా మనకు TGT, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, బ్యాండ్ మాస్టర్, మెస్ మేనేజర్, నర్సింగ్ సిస్టర్ మరియు వార్డ్ బాయ్స్ అనే జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.
Age:
ఈ యొక్క Sainik School Kunjpura Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కొన్ని జాబ్స్ 21 నుంచి 35, మరికొన్ని జాబ్కి 21 నుంచి 50, మరికొన్ని జాబ్స్ కి 18 నుంచి 50 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
సైనిక్ స్కూల్ నుంచి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు దరఖాస్తు పెట్టుకోవాలి అనుకుంటే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th /12th / Any Degree / B.ed వంటి అర్హతలు ఉన్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
TGT, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, బ్యాండ్ మాస్టర్, మెస్ మేనేజర్, నర్సింగ్ సిస్టర్ మరియు వార్డ్ బాయ్స్ ఉద్యోగాలు అనేది విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క Sainik School Kunjpura Notification 2026 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా అనుసరించుకొని 18000 నుంచి మొదలవుతాయి.
Selection process :
- Exam
- Skill Test
- Interview
- Medical Test
Important Dates :
Apply End: Oct 31st
Apply process :
- సైనిక్ స్కూల్ యొక్క Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి చేయండి
- అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయండి