AP Police Outsourcing Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి Customer Support Personnel, Technical Support Persons అని పోస్టులకు AP Police Outsourcing Recruitment 2026 విడుదల చేశారు.

AP Police Outsourcing Recruitment 2026 భాగంగా మొత్తం మనం చూసుకున్నట్లయితే గనక అవుట్సోర్సింగ్ విధానంలో పని చేయడానికి సంబంధించి టోటల్గా 20 వేకెన్సీస్ రెడీ చేయడం జరిగింది.
అయితే ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి అంటే సెప్టెంబర్ 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా మీరు ఆఫ్లైన్ విధానంలో స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు.
18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మనకు క్వాలిఫికేషన్ లో Any Degree అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
Age:
ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకుని అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క ఔట్సోర్సింగ్ పోలీస్ ఉద్యోగాలకి అప్లై చేసుకుని అభ్యర్థులకు తప్పకుండా మీకు Graduation సంబంధిత విభాగాలలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ యొక్క AP Police Outsourcing Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే గనక వేకెన్సీస్ లో భాగంగా టోటల్గా మనకు 20 పోస్టులతో Customer Support Personnel, Technical Support Persons అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు విషయానికి వచ్చినట్లయితే పోస్టులనుసరించుకొని ₹19000/- to ₹45000/- వరకు కూడా చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా జాబ్ సెలక్షన్ లో భాగంగా క్రింది విధంగా సెలక్షన్ జరుగుతుంది.
కస్టమర్ సపోర్ట్ పర్సనల్:
- ప్రాక్టికల్ పరీక్ష అనేది ఉంటుంది
- మొత్తం 50 మార్కులకు పేపర్ ఉంటుంది 30 నిమిషాల సమయం ఇస్తారు.
టెక్నికల్ సపోర్ట్ పర్సన్స్:
- మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ ఉంటాయి
- 100 ప్రశ్నలు ఒక గంట 30 నిమిషాలు సమయం ఉంటుంది
Important Dates :
Apply Start : Sep 16th
Apply End: Sep 30th
Apply process :
- పోలీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ముందుగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి చదవండి
- అప్లికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా నింపండి దానితో పాటు మీకు సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ కూడా జోడించాలి
- మీకు సంబంధించిన పాస్వర్డ్ సైజ్ ఫోటో కూడా మీరు అతికించాలి
- . హాల్ టికెట్ కోసం మీరు సెల్ఫ్ అడ్రస్ రాసిన పోస్టల్ కవర్ మరియు పోస్టల్ స్టాంప్ అనేది అందులో పెట్టాలి
- అప్లికేషన్ ని పూర్తి చేసిన తర్వాత ఇచ్చిన అడ్రస్ కి మీరు డైరెక్టర్ సబ్మిట్ చేయొచ్చు.
- కిచెన్ కడువులోపు మీరు అప్లై చేయొచ్చు.
Address : O/o IGP, Technical Services, AP Police Tech Towers, AP Police Hqrs., Mangalgiri, Guntur District, Andhra Pradesh – 522503