పోస్టల్ GDS ఫలితాలు || Postal GDS 1st Merit List Date || Postal GDS Results How to Check

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS 1st Merit List Date:

పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి 23,757 GDS ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే అయితే దానికి సంబంధించి ఆంధ్ర తెలంగాణ వాళ్లు ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మొదటి మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది మరియు ఏ విధంగా ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిదీ YEAR కూడా విడుదల చేసేటటువంటి GDS ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ తేదీ సెప్టెంబర్ 22 వరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు అందరు సందేహం ఏంటంటే మొదటి మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పి.

ప్రధానంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ కి స్పెషాలిటీలో ఎగ్జామ్ ఏమీ ఉండదు జస్ట్ మీకు పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని సెలెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.

1st Merit List ఎప్పుడు?

Oct 10th తేదీన మనకు ఈ యొక్క మొదటి మెరిట్ లిస్ట్ అనేది విడుదల రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నోటిఫికేషన్లో చివరి తేదీ కంప్లీట్ అయిన తేదీ నుంచి 18 రోజులు తర్వాత మనకి మొదటి మెరిట్ లిస్టు ఫలితాలు అనేవి విడుదలయ్యేవి. కాబట్టి ఆ ట్రెండ్ ప్రకారం చూసుకున్నట్లయితే అక్టోబర్ 10వ తేదీ కల్లా మనకు ఫలితాలు అనేవి రిలీజ్ చేయవలసి ఉంటుంది.

 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

  • Postal GDS ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • State వైస్ గా ఉన్నటువంటి మెరిట్ లిస్టు అక్కడ కనిపిస్తుంది డౌన్లోడ్ చేయండి
  •  మీ పేరు ఉందా లేదా అనేది check చేయండి.

Official Website

Leave a Comment

error: Content is protected !!