Indian Postal GDS Results 2026:
పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా వీటికి సంబంధించిన ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అనే సందేహంలో చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు.GDS అటువంటి మొదటి మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదలవుతాది అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము.
23,757 పోస్టులకు సంబంధించి గతంలో విడుదల చేసినటువంటి పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రాలవారీగా ఈ ఫలితాలు అనేవి మనకు అధికారిక వెబ్సైట్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
1st Merit లిస్టు ఎప్పుడు?
పోస్టల్ గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మొదటి మెరిట్ లిస్ట్ అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనపడుతుంది. పదవ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్లకి ఈ జాబ్స్ అనేది చాలా సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది.
ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
- Postal GDS ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీ యొక్క స్టేట్ అనేదే సెలెక్ట్ చేసుకొని మీరు మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు
- అందులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి