Press Council of India Notification 2026:
Press Council of India మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – ASO ఉద్యోగాలకు Press Council of India Notification 2026 వచ్చింది.

ఈ యొక్క Press Council of India Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు కనీసం Any Degree అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఆల్ ఇండియన్ సప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. 03 వేకెన్సీస్ అనేవి టోటల్ గా మనకు రిలీజ్ చేయడం జరిగింది.
20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.. దీనికి సెలక్షన్లో కూడా మీకు ఆబ్జెక్టు మరియు డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ పేపర్స్ అయితే పెట్టి సెలక్షన్ చేస్తారు. దరఖాస్తులన్నీ ఆఫ్లైన్ విధానంలో మాత్రమే సమర్పించవలసి ఉంటుంది. Oct 25th తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది గమనించాలి.
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వయస్సు 20 నుంచి గరిష్టంగా మీకు 30 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు మహిళలు గాని పురుషులు గాని అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే జాబ్స్ కి సంబంధించి అప్లై చేసే అభ్యర్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో Any Degree అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క Press Council of India Notification 2026 ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీ వివరాలు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ విభాగంలో టోటల్గా 03 వేకెన్సీస్ అనేవి మనకి పర్మినెంట్ . బేసి కింద రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఆఫీసర్ హోతాలో ఉన్నటువంటి ఉద్యోగాలకి సెలక్ట్ అయినటువంటి అభ్యర్థులకు నెలకు మీకు సుమారుగా ₹70,000/- వరకు పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనకు ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా తప్పనిసరిగా ఉంటుంది.
ఇందులో మనకు మెయిన్ గా రెండు పరీక్షలు అనేవి పెడతారు. ఒకటి మనకి ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది అది కంప్లీట్ అయిన వాళ్ళకి మెయిన్స్ పరీక్ష ఉంటుంది.
- మొదటి పరీక్షల మీకు 200 ప్రశ్నలకు 200 మార్కులు 150 నిమిషాలు కాలవ్యదేవడం జరుగుతుంది.
- ఇందులో మనకి General awareness, mathematical abilities /quantitative aptitude, English language and comprehension అనే టాపిక్స్ అనేవి చదువుకోవాలి.
- 0.25 నెగటివ్ మోడల్ కూడా ఉన్నాయి గమనించాలి.
- రెండవ పేపర్ మనకు డిస్క్రిప్టివ్ పేపర్.
- ఇందులో మొత్తం వంద మార్కులకు 60 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది.
- జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది.
Important Dates :
Apply End : Oct 25th
Apply process :
- ముందుగా ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసి దాన్ని మొత్తం పూర్తిగా ఫిల్ చేసి దానితోపాటు మీ యొక్క సెల్ఫ్ అటాస్టేషన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ కి ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
- Address: Under Secretary, Press Council of India, Soochna Bhawan, 8-CGO Complex, Lodhi Road, New Delhi – 110003