TTD లో Walkin ఇంటర్వ్యూ || TTD Guest Faculty Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TTD Guest Faculty Notification 2026:

 Tirumala Tirupati Devasthanam – TTD ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీ వారు నుంచి TTD Guest Faculty Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

TTD Guest Faculty Notification 2026

 ఇందులో భాగంగా WALKIN ఇంటర్వ్యూ  అనేది నిర్వహించి మీకు సెలక్షన్ అయినది చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు 18 నుంచి 42 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.

 డిప్లొమా లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్లకి ఇది చక్కటి అవకాశం. అయితే దీనికి సంబంధించిన పోస్టింగ్ అనేది మనకి తిరుపతిలోనే ఉంటుంది కాబట్టి నిజంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కాంటీడేట్స్ అందరూ కూడా ఎక్కడో దూర ప్రాంతాలకు కూడా వెళ్లకుండానే మన సొంత స్టేట్ లో ఉంటూ హ్యాపీగా వర్క్ అనేది చేసుకునే అవకాశం కూడా మనకైతే లభిస్తుంది.

TTD Guest Faculty Notification 2026 లో మనకి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకి ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు ఉచితంగానే అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా మనకి చాలా మంచి విషయం గా చెప్పొచ్చు. టోటల్ గా ఇందులో మనకి 09 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. అయితే వీటికి సంబంధించిన దరఖాస్తులనేవి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు.

Age:

ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క TTD Guest Faculty Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తు అనేవి పెట్టాలంటే కనుక కనీసం మీకు డిప్లమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు.  మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్న వారు కూడా అప్లై చేసుకునే విధంగా ఇందులో జాబ్స్ ఉన్నాయి.

కోర్టులో 641 Govt జాబ్స్

సుప్రీంకోర్టులో 250 జాబ్స్

8th అర్హతతో జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్ గా చూసుకుంటే 09 వేకెన్సీస్ కి సంబంధించినటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary : 

ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే పోస్టును అనుసరించుకొని ₹20,000/- to ₹40,000/-  వరకు కూడా ప్రధానంగా మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క TTD Guest Faculty Notification 2026ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే కనుక అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడాను మీకు Walk in Interview అనేది నిర్వహించి దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Interview : Oct 5th, 10 AM

Address : ప్రిన్సిపల్ ఆఫీస్,SPW  పాలిటెక్నిక్ కాలేజ్,TTD, తిరుపతి.

Apply process : 

  • DSSSB యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  ఇందులో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి
  •  అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి
  1. బయోడేటా ఫామ్
  2.  మీ యొక్క స్టడీ సర్టిఫికెట్లు మరియు క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు
  3.  ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్
  4.  మీకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  5.  ఇంకా మీకు సంబంధించి ఏమైనా సర్టిఫికెట్లు ఉంటే అన్ని జిరాక్స్ ఆఫీస్ తీసుకొని డైరెక్ట్ గా వెళ్లాలి.

Official Notification

Official Website

1 thought on “TTD లో Walkin ఇంటర్వ్యూ || TTD Guest Faculty Notification 2026 || Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!