AP GGH Notification 2026:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి మనకు వివిధ రకాల ఉద్యోగాలకు AP GGH Notification 2026 వచ్చింది.

మనకు ఈ AP GGH Notification 2026 ద్వారా వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి అయితే ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక డాక్టర్, ప్రాజెక్టు కోఆర్డినేటర్, వార్డ్ బాయ్స్, కౌన్సిలర్, ఎడ్యుకేటర్, చౌకీదారు, హౌస్ కీపింగ్ స్టా,ప్ యోగా తెరఫీ సంబంధించి మల్టిపుల్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.
ఇప్పుడు మనకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలంటే కనుక మనకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా చక్కగా అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండి మహిళల పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందే. 8th / 10th / MBBS / Any Degree వంటి వివిధ రకాల క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్లకు ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి.
Age:
ఈ యొక్క AP GGH Notification 2026: ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకునే అభ్యర్థులకు కనీస వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క AP GGH Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్నటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 8th / 10th / MBBS / Any Degree అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 09 వేకెన్సీస్ కి సంబంధించి డాక్టర్, ప్రాజెక్టు కోఆర్డినేటర్, వార్డ్ బాయ్స్, కౌన్సిలర్, ఎడ్యుకేటర్, చౌకీదారు, హౌస్ కీపింగ్ స్టా,ప్ యోగా తెరఫీ అనే పోస్ట్లు అనేవి రిలీజ్ చేశారు.
Salary :
ఈ యొక్క హాస్పటల్లో ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు పోస్టును అనుసరించుకొని మీకు ఇక్కడ ₹13,000/- to ₹60,000/- నెలవారి జీతాలు అయితే చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ సంబంధించి మనకు సెలక్షన్లో చూసుకున్నట్లయితే గనక మనకు ఏ విధమైనటువంటి ఎక్సామ్ అనేది లేకుండా మీరు ఆధారంగా మీకు సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మనకు ఈ యొక్క హాస్పిటల్ డిపార్ట్మెంట్ వాళ్లైతే చేసి సెలక్షన్ చేస్తారు.
Important Dates :
Apply Start : Sep 28th
Apply End : Oct 9th
Apply process :
- GGH సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ వివరాలు చదవండి
- అప్లికేషన్ ప్రాపర్ గా పెట్టుకోండి