DRDO లో 195 జాబ్స్ || DRDO RCI Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO RCI Notification 2026:

DRDO – Research Centre Imarat (RCI) నుండి ఇప్పుడే 195 పోస్టులకు సంబంధించిన కొత్త DRDO RCI Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

DRDO RCI Recruitment 2026

ఈ పోస్టులకు ఇండియన్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో భాగంగా మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ వంటి విభాగాలలో వేకెన్సీ అందుబాటు లో ఉండడం జరిగింది.

 మరి ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జాబ్ లొకేషన్ హైదరాబాద్లో ఉంటుంది గమనించాలి. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 1st తేదీ నుంచి నవంబర్ 1st తేదీ వరకు అప్లై చేయొచ్చు.

DRDO RCI Recruitment 2026 లో ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగా ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు అప్లై చేయొచ్చు. ITI / Diploma / BE / BTECH  వంటి అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవడం చాన్స్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు. 

అభ్యర్థులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు హ్యాపీగా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సెలెక్షన్ లో కూడా మనకు ఏంటంటే ఎలాంటి ఎక్సమ్ లేదు డైరెక్ట్ గా మీకు మెరిట్ మాటలు చూస్తారు దాని తర్వాత ఒకవేళ అవసరం అయితే కనుక ఒక ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత మెడికల్ చెక్ అప్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటిమే ఉంటాయి.

Age:

ఈ యొక్క DRDO RCI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులకు వయసు అనేది తప్పకుండా మీకు 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. 1st sep 2026 తేదీ నాటికి మీకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ప్రాపర్ గా సరిపోవాలి.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ITI / Diploma / BE / BTECH వంటి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ అనేది అందుబాటుగా ఉన్నాయి.

12th అర్హతతో నాన్ టీచింగ్ జాబ్స్ 

TTD లో Walkin ఇంటర్వ్యూ 

కోర్టులో 641 Govt జాబ్స్ 

Vacancies :

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్   విభాగాలలో మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే టోటల్గా 195 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary : 

ఈ యొక్క DRDO RCI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు విషయంగా వచ్చినట్లయితే మనకు ₹15000/-  వరకు సుమారుగా మీరు ట్రైనింగ్ పీరియడ్లో పొందే అవకాశం అనేది లభిస్తుంది.

Selection process :

ఈ సెలక్షన్లో మనకు ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్ అనేది చూసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ మీకు ఫస్ట్ మెరిట్ అనేది చూస్తారు. కంప్లీట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకవేళ అవసరమైతే కనక ఇంటర్వ్యూ కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్ స్టేజ్ లో మాత్రం మెడికల్ చెక్ అప్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.. ఈ పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్ ప్రాంతంలో ఉంటుంది గమనించాలి.

Important Dates :

Apply Start: Oct 1st

Apply End: Nov 1st

Apply process : 

  • DRDO RCI సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • NATS 2.0 లో మీరు నమోదు చేసుకోవాలి
  •  అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్ లో కూడా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి
  •  నోటిఫికేషను వివరాలు చదువుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు

Official Notification

Official Website

Apply Form

Leave a Comment

error: Content is protected !!