Cochin Shipyard Recruitment 2026:
Cochin Shipyard Limited – CSL నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే వివిధ రకాల జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది.
క్యాంటీన్లో పని చేయడానికి సంబంధించి జనరల్ వర్కర్ అనే పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో విడుదల చేశారు. కనీసం ఏడవ తరగతి విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మొత్తం మనకు 13 వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ తేదీ అనేది నవంబర్ 24వ తేదీన అయితే ఉంటుంది.
AGE:
కొచ్చిన్షిప్ యాడ్ సంబంధించిన క్యాంటీన్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి 18 నుంచి గరిష్ట వయస్సు 30 వరకు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
OBC – 3 Years
SC, ST – 5 Years
Qualification :
ఈ యొక్క క్యాంటీన్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకి కనీసం ఏడో తరగతి విగ్రహతో ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
కొచ్చిన్షిప్ యాడ్ సంబంధించినటువంటి క్యాంటీన్లో పని చేయడానికి సంబంధించి మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 13 పోస్టులకు సంబంధించినటువంటి జనరల్ వర్కర్ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క జనరల్ వర్కర్ అనే పోస్టులకు ఎంపికైనటువంటి వాళ్లకి జీవం ప్రతి నెల కూడా ₹20,200/- స్టార్టింగ్ జీతం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
Selection process :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించినటువంటి సెలెక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా సెలక్షన్ లో భాగంగా walkin Interview అనేది నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ప్రాక్టికల్ టెస్ట్ ఒక 100 మార్కులకు నిర్వహించి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది.
Important Dates :
Interview date : Nov 24th
Apply process :
కొచ్చిన్ షిప్ యార్డ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు నోటిఫికేషన్ సంబంధించిన కంప్లైంట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకొని రైతు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు.