8th అర్హత తో కాంటీన్ జాబ్స్ || Cochin Shipyard Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Cochin Shipyard Recruitment 2026: Cochin Shipyard Limited  – CSL నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే వివిధ రకాల జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది. క్యాంటీన్లో పని చేయడానికి సంబంధించి జనరల్ వర్కర్ అనే పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో విడుదల చేశారు. కనీసం ఏడవ తరగతి విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మొత్తం మనకు 13 వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది. … Read more

error: Content is protected !!