కరెంట్ ఆఫీస్ లో జాబ్స్ | NEEPCO Recruitment 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NEEPCO Recruitment 2025:

NEEPCO – North eastern electric power corporation limited నుండి మనకి దేశ వ్యాప్తంగా 30 పోస్టులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ ఐటి విభాగాలలో బంపర్ వేకెన్సీస్ ఉన్నాయి.

NEEPCO Recruitment 2025

Qualification :

ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే BE, BTECH అర్హతలు కలిగి ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే వీటిలో భాగంగా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్, సివిల్ లేదా ఐటి వంటి క్వాలిఫికేషన్ మీకు ఉండాలి.

Age:

ఈ యొక్క కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి జూలై 1 2025 నాటికి అభ్యర్థికి సంబంధించినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

NPCIL లో బంపర్ జాబ్స్ | NPCIL Deputy Manager Recruitment 2025 | Central Govt Jobs 2025

Fee:

ఈ యొక్క కరెంటు ఆఫీసులో ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక ఉంటుంది గమనించండి.

UR, EWS, OBC – ₹560/-

SC, ST, PWD,- No Fee

Selection process :

ఈ యొక్క కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో భాగంగా మీకు ఎటువంటి పరీక్ష అనేది ఉండదు మరియు ఇంటర్వ్యూ కూడా ఏమీ ఉండదు మరి సెలక్షన్ ఎలా చేస్తారంటే GATE 2025 లో మీ యొక్క మార్కుల ఆధారంగానే డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

Apply process :

ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సంబంధించి NEEPCO వారి యొక్క అధికారిక వెబ్సైట్ అనేది మీరు వెళ్లిన తర్వాత అక్కడ మీకు కెరియర్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కనిపిస్తుందా నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీరు ఈజీగా అప్లికేషన్స్ అనేవి మీ వివరాలుతో నమోదు చేసుకోవచ్చు.

Important Dates :

ఈ యొక్క కరెంట్ ఆఫీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 28 నుంచి నవంబర్ 17 మధ్యలో మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.

Other details :

ఈ యొక్క కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వారందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే పోస్టును ఆధారంగా చేసుకొని నెలవారీ మీకు 50 వేల రూపాయలు నుంచి 1,60,000 మధ్యలోనే మీకు జీతాలు అనేవి ప్రతినెలా కూడా చెల్లించడం అయితే జరుగుతుంది.

ఇవన్నీ కూడా మనకు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు మరియు ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి.

Notification & Apply online

Leave a Comment

error: Content is protected !!