Veremark Recruitment Out 2026:
Veremark Company ద్వారా మనకి ఇప్పుడే client services specialist అనేటటువంటి work from home jobs కోసం కొత్తగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు.
ఇవన్నీ ఫుల్ టైం జాబ్స్. Any degree క్వాలిఫికేషన్ ఉన్న ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అయితే అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.
Job Description :
- మీరు క్లైంట్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అది కూడా ఎఫెక్ట్లే మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది
- కస్టమర్ కి సంబంధించినటువంటి ఏవైనా రిక్వెస్ట్లు ఉంటే గనుక వాటిని యాక్సెప్ట్ చేస్తే వాటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది
- క్యాండిడేట్స్ని ప్రాపర్ గా మేనేజ్ చేయవలసి ఉంటుంది మరియు ఆన్ బోర్డింగ్ అనేది ప్రాపర్ గా చేయవలసి ఉంటుంది
- మంత్రి ఆడిట్స్ అనేవి ప్రాపర్ గా నిర్వహించవలసి ఉంటుంది
Skills :
- మీకు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అనేవి ప్రాపర్ గా ఉండాలి
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరియు దానితోపాటు మీకు ఇతర నైపుణ్యాలు కూడా ఉండాలి
- ప్రతిరోజు కూడా ఎనిమిది గంటల పాటు డ్యూటీ ఉంటుంది
- కంప్యూటర్ సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి
Other details :
జాబ్ సెలక్షన్ లో ఇంటర్వ్యూ మరియు ఎగ్జామ్ అనేది పెడతారు స్కిల్ టెస్ట్ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు అన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నట్లయితే అప్పుడు మిమ్మల్ని జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.