IIM Visakhapatnam Notification 2026:
Indian Institute of Management Visakhapatnam నుండి ఈరోజు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.

దరఖాస్తులన్నీ ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. జాబ్ పోస్టింగ్ అనేది మీకు విశాఖపట్నంలో అయితే ఉంటుంది.
వీటికి అప్లై చేయడానికి 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాం తో పాటు మీకు స్కిల్ టెస్ట్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే కనుక ఏప్రిల్ 24 నుంచి మే 18 వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది.
Organisation :
Indian Institute of Management Visakhapatnam అనే సంస్థ నుంచి మనకు అధికారికంగా ఈ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Age:
Indian Institute of Management Visakhapatnam ద్వారా మనకు విడుదల చేసిన ఈ జాబ్స్ కి కనీసం 18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళందరూ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎవరికైతే ఏజ్ లిమిట్ అనేది ఉందో వాళ్ళందరూ కూడా కచ్చితంగా ఈ ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోవచ్చు.
జిల్లా కలెక్టర్ ఆఫీస్ జాబ్స్ | AP Collector Office Recruitment Out 2026 | Latest Jobs 2026
Qualification :
Indian Institute of Management Visakhapatnam సంబంధించిన పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే కనుక Any Degree అర్హత తప్పనిసరిగా మీకు అయితే ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే మనకు ఇవ్వడం జరిగింది.
Vacancies :
Indian Institute of Management Visakhapatnam సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక అసిస్టెంట్ అకాడమిక్ అసోసియేట్ నరుసు అసిస్టెంట్ మేనేజరు వంట జాబ్స్ అనేవి ఉన్నాయి.
Salary :
Indian Institute of Management Visakhapatnam సంబంధించి ఈ ఒక జాబ్స్ కి మీరు సెలెక్ట్ అయినట్లయితే నెలకి మీకు ₹30,000/- to ₹35000/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.
Selection process :
Indian Institute of Management Visakhapatnam సంబంధించిన పోస్టులకు సెలక్షన్లో ఎగ్జామ్ అనేది పెడతారు తర్వాత ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ వంటివి పెట్టిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అయితే తీస్తారు.
ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే కనుక మనకు ఇవన్నీ పర్మనెంట్ ఏమీ కాదు రెండు సంవత్సరాలు పాటు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే గనక ఏప్రిల్ 24 నుంచి మే 18 వ తేదీ వరకు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
Apply process :
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకునే ముందు నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదువుకున్న తర్వాత అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.