Amazon లో జాబ్స్ | Amazon Weekend Walkin Drive | Amazon Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Amazon Weekend Walkin Drive:

Amazon company ద్వారా మనకి ఇంటర్వ్యూ అనేది నిర్వహించే జాబ్ ఇచ్చే విధంగా కొత్తగా ఇప్పుడే నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు.

వీటికి మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంటుంది. మీకు డైరెక్ట్ గానే ఇంటర్వ్యూ అనేది ఆఫీస్ దగ్గర కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ మీయొక్క రెస్యూమ్ అనేది పట్టుకొని అక్కడకు వెళ్తే వాళ్ళు చెక్ చేసి మీకు ఇంటర్వ్యూ చేస్తారు.

Job Description :

  • 10 +2 Pass మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి లేదంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న పర్వాలేదు అప్లై చేయొచ్చు
  • Freshers అందరికీ కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎక్స్ప్రెస్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి
  •  కమ్యూనికేషన్ స్కిల్ అనేది మ్యాటర్ గా ఉండాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు
  •  మీరు నైట్ షిఫ్ట్ లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి మరియు మీకు ఫ్లెక్సిబుల్ టైం అయితే ఉండాలి
  • 2 to 4 LPA వరకు కూడా మీకు జీతాలు అనేవి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి బేస్డ్ మీయొక్క ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఫ్రెషర్ అయితే బేసిక్ శాలరీ ఇస్తారు
  •  వారంలో మీకు 5 రోజులు పాటు వర్కింగ్ డేస్ అనేవి ఉంటాయి మిగతా 2 రోజులు హాలిడేస్ ఉంటాయి.

Skills :

  •  కంప్యూటర్ పరిజ్ఞానం బేసిక్ గా ఉండాలి
  •  మీకు ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి కచ్చితంగా తెలిసి ఉండాలి
  •  హార్డ్ వర్క్ ఎక్కువగా చేయగలిగిన ఇప్పుడు నేను ఉండాలి

Interview Details :

May 2nd – 9 AM to 11 : 30 AM

ADDRESS : HYD20 Facility

Floor 6 in tower one of Lakshmi infobehn Private Limited sez, kokapet village Gandipet Mandal Rangareddy district Hyderabad Telangana 500075.

Official Website

Leave a Comment

error: Content is protected !!