Clarivate Recruitment 2026:
Clarivate Company నుండి ఇప్పుడే మనకి associate Technology operations analyst అనే జాబ్స్ కోసం కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ జాబ్ కి సంబంధించి మనకు పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కర్ణాటక ప్రాంతంలో ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
any Degree క్వాలిఫికేషన్ ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉన్నది. Freshers కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అని ఉంది.
Job Description :
- మీరు ట్రబుల్ షూటింగ్ సంబంధించి వర్క్ చేయవలసి ఉంటుంది
- టెక్నికల్ సంబంధించి ఏవైనా ఎంక్వయిరీస్ వస్తే గనుక సంబంధిత వ్యక్తులకు మీరు అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది
- SPC, NOC సంబంధించిన యాక్టివిటీస్ అనేది మీరు మానిటర్ చేయవలసి ఉంటుంది
- మీరు యాక్టివిటీస్ అనేది ఎగ్జిక్యూటివ్ చేయవలసి ఉంటుంది దానితోపాటు ఆటోమేషన్ ఇనిషియేటివ్స్ ని సపోర్ట్ చేయాలి
Skills :
- ఇవన్నీ కూడా మనకు ఫుల్ టైం జాబ్స్ కాబట్టి ప్రతిరోజు కూడా ఫుల్ టైం చేయడానికి సిద్ధంగా ఉండాలి
- వారంలో మీకు 45 గంటల పాటు పని ఉంటుంది
- మీకు ఇక్కడ డే షిఫ్ట్ నైట్ షిఫ్టు కూడా కచ్చితంగా ఉంటుంది గమనించాలి
Apply process :
Clarivate company సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.