NABARD Assistant Manager Recruitment 2025:
NABARD నుండి మనకు అధికారికంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం కొత్తగా నియామకాలు చేపడుతూ ఉన్నారు. ఈ పోస్టులకు నవంబర్ 8 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మాత్రం పెట్టుకోవాలి. వీటిలో భాగంగా మొత్తంగా 91 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నవారు అప్లై చేయొచ్చు. 21 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఖచ్చితంగా మీకు వయసు అనేది ఉండాలి.

Qualification :
NABARD లో విడుదల చేసినటువంటి గ్రేడ్ ఏ పోస్టులకు సంబంధించి మీకు కనీసం ANY DEGREE విద్యార్హత కలిగి ఉండి ఏ రాష్ట్రానికి చెందిన వారైనా కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు.
Age:
NABARD లో విడుదల చేసినటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Fee:
SC, ST, PWD – 150/-
Others – 850/-
Selection process :
NABARD లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి సొంత రాష్ట్రంలోనే ఒక ఎగ్జామ్ పెట్టి సొంత రాష్ట్రంలోని పోస్టింగ్స్ అనేవి ఇచ్చే విధంగా తెలుగు చదవడం రాయడం మాట్లాడటం వచ్చిన వారందరికీ కూడా ఈ విధంగా జాబ్ సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది.
PNB లో 750+ జాబ్స్ | PNB Bank Recruitment 2025 | Central Govt Jobs 2025
Salary :
NABARD ఉద్యోగాలకు సంబంధించి మీకు దీనికి సంబంధించి జీతం అనేది ప్రతి నెల కూడా ₹65,000/- ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
NABARD లో అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక నవంబర్ 8 నుంచి నవంబర్ 30 మధ్యలో మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మాత్రమే మొత్తం వివరాలు చెక్ చేసుకుని అప్లై చేసుకోవాలి.