Postal GDS 3rd List Out Date:
పోస్టల్ సంబంధించినటువంటి GDS 3rd Merit List సంబంధించి మనకు చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అప్డేట్ ఏంటి అంటే మనకు పోస్టల్ జిడిఎస్ కు సంబంధించినటువంటి 3rd మెరిట్ లిస్ట్ అనేది అధికారికంగా May 1st వారంలో విడుదల చేస్తాము అని అప్డేట్ అయితే ఉంది.
మొత్తంగా మనకు ఈ ఏడాది 28 వేలకు పైగానే ఈ యొక్క గ్రామీణ డాక్ సేవక్ సంబంధించినటువంటి జిడిఎస్ పోస్టులు విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు పోస్టల్ సంబంధించి రెండవ మయూరిట్ లిస్ట్ అనేది మనకు ఏప్రిల్ 10న విడుదల చేసి వాళ్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 27 వరకు కంప్లీట్ చేయడం జరిగింది.
ఇప్పుడు మనకి మూడవ మెరిట్ జాబితా కోసం చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీ మొదటి వారం కాబట్టి దాదాపు ఒక వారం రోజులు పాటు మీకు వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది.
ఫలితాలు ఏ విధంగా చెక్ చేయాలి?
- Postal Department అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి.
- మీకు అక్కడ Shortlisted candidates అనే ఆప్షన్ కనబడుతుంది క్లిక్ చేయండి
- 3rd Merit list మీద సెలెక్ట్ చేసుకుని మీరు మీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు