IAF Recruitment 2025:
భారత వైమానిక దళం లో పనిచేయడానికి సంబంధించి మొత్తం 284 పోస్టులతో మనకి ఫ్లయింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ అనేవి చాలా కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉద్యోగాలు కాబట్టి మీకు చాలా మంచి జీతాలు మరియు గౌరవం కూడా లభిస్తుంది.

ఈ జాబ్స్ కి సంబంధించి జీవితమనేది 56 వేలకు పైగానే ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది.DEGREE / BE/BTECH వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా జాబ్స్ కి అప్లై చేయొచ్చు. 20 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసుకు కచ్చితంగా ఉండాలి. పోస్టులకు ముందుగా ఆన్లైన్ పరీక్షలు ఉంటుంది తర్వాత ఫ్యూచర్ చూస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ షాకప్ ఉంటుంది. నవంబర్ ప నవంబర్ 10th – Dec 9th మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టొచ్చు.
Qualification :
భారత వైమానిక దళం నుంచి విడుదల చేసినటువంటి ఫ్లయింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి డిగ్రీ / BE, BTECH వంటి అరహతలు ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది.
1135 జాబ్స్ విడుదల | AP Govt Jobs Mela 1135 Jobs Out | Latest Jobs in Telugu
Age:
ఈ యొక్క భారత వైమానిక దళం ఉద్యోగాలకు సంబంధించి 20 నుంచి 26 సంవత్సరాలు మధ్య వయసేవకైతే ఉంటుందో అటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
భారత వైమానిక దళంలో ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనకి 284 ఫ్లయింగ్ ఆఫీసర్ అనే పోస్ట్లు విడుదల చేయడమైతే జరిగింది.
Salary :
ఫ్లయింగ్ ఆఫీసర్ అనే పోస్టులకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారా వాళ్ళకి ₹56,100/- to ₹1,77,500/- ప్రతినెల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
భారత వైమానిక దళం ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మీకు నవంబర్ 10th నుండి డిసెంబర్ 9 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Other details :
ఈ యొక్క ఉద్యోగలకు సంబంధించి 550 రూపాయలు ఫీజు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆఫీషియల్ వెబ్సైట్ లోని మీరు దరఖాస్తులన్నీ కూడా పెట్టుకోవాలి. ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ చేసి క్షుణ్ణంగా మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో విడుదల చేసిన జాబ్స్ కి అప్లై చేసుకోండి.