Deloitte లో జాబ్స్ | Deloitte Analyst Recruitment 2026 | Latest Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Deloitte Analyst Recruitment 2026:

Deloitte కంపెనీ తరఫునుంచి మనకు ఈ రోజు అధికారికంగా Associate Analyst అనే ఉద్యోగాలు భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పర్టికులర్ జాబ్స్ కి అప్లై చేసే వీలు కల్పించడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఫ్రెషర్స్ కి కూడా ఛాన్స్ ఇచ్చారు కాబట్టి యూట్ల చేసుకోవచ్చు.

మీకు జాబ్ లొకేషన్ హైదరాబాద్ లో ఉంటుంది మరియు వర్క్ షిఫ్టింగ్ వచ్చేసరికి మనకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మీకు వర్క్ అనేది ఉంటుంది.

డీఎస్సి లేనట్టే! | TG DSC Latest Bad News 2026 | Latest Jobs in Telugu

Job Description :

deloitte కంపెనీకి సంబంధించి మనకు సెలక్షన్లో భాగంగా ఎక్సమ్ పెడతారు ఎగ్జామ్ లో ఎవరైతే కనీస అర్హత మార్కులు తెచ్చుకున్నారా వాళ్లందరికీ కూడా తర్వాత స్టేజీలో మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

10th అర్హత తో Govt జాబ్స్ | DGEME Group C Recruitment 2026 | Latest Central Govt Jobs 2026

  •  ప్రతిరోజు కూడా మీరు డైలీ సపోర్ట్ అనేది కాంటెంట్ పోస్టింగ్ లోను అలాగే పేజెస్ అప్డేట్ చేయడంలోనూ మీరు కచ్చితంగా వెబ్ ప్లాట్ఫామ్ ఉపయోగించి చేయవలసి ఉంటుంది
  •  మీరు కంపెనీలో ఉన్నటువంటి వెబ్ సైట్స్ మెయింటెనెన్స్ చేయవలసి ఉంటుంది
  •  కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉందా లేదా రిలవెంట్ గా ఉందా లేదా ? సెర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ ఉందా లేదా అనేది చెక్ చేయవలసి ఉంటుంది

Skills:

  •  కంప్యూటర్ లో వర్క్ చేయడం కావాలి దాంతో పాటు మీకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి
  •  మీరు హైదరాబాదులో ఉండి వర్క్ చేయగలగాలి మరియు మీకు వర్క్ టైమింగ్స్ అనేది ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల మధ్యలో పని చేయాలి
  •  వారంలో మీకు రెండు రోజులు సెలవులు ఉంటాయి మిగతా రోజులు వర్క్ ఉంటుంది
  •  మీకు వెబ్సైట్ పైన నాలెడ్జ్ ఉండాలి వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి దాంతో పాటు దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి
  • 0 – 3 సంవత్సరాలు పాటు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న లేకపోయినా కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.
  •  కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరియు మీకు ఎం ఎస్ ఆఫీస్ సంబంధించిన పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా ఎమ్మెస్ ఎక్స్ఎల్ వచ్చి ఉండాలి
  •  మీకు కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం పైన మరియు డిజిటల్ పబ్లిషం టూల్స్ అనగా ఆటో ఎక్స్పీరియన్స్ మేనేజర్ వంటివి తెలిసినట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తారు.

Apply process :

Deloitte కంపెనీకి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ ఇచ్చినటువంటి జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకున్న తర్వాత మీకు అర్హతలు ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ట్రై చేసుకోవచ్చు.

Official Notification

Leave a Comment

error: Content is protected !!