Sprinto లో కొత్త జాబ్స్ | Sprinto Recruitment 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sprinto Recruitment 2026:

Sprinto company నుండి మనకి ఇప్పుడు అధికారం ఇంకా చూసుకున్నట్లయితే Customer Success Analyst Intern అనే జాబ్స్ కోసం కొత్తగా నోటిఫికేషన్ అనేది ఇప్పుడిప్పుడే విడుదల చేయడం జరిగింది.

ఇందులో భాగంగా మనకి వర్క్ అనేది రిమోట్ లొకేషన్ లోనే ఉంటూ పని చేయొచ్చు. ఆల్ ఇండియా కి సంబంధించినటువంటి ఎలిజిబులిటీ ఉంటుంది.

Job Role:

Sprinto కంపెనీ ఇండియాలో చాలా మంచి కంపెనీగా చెప్పొచ్చు. B3B SAS ఎన్విరాన్మెంట్లో ఉంటూ ఎవరైతే పని చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం చెప్పొచ్చు.

HYD యూనివర్సిటీలో జాబ్స్ | Hyderabad University Recruitment 2026 | Latest Jobs

ఈ ఒక జాబ్ రూమ్ లో భాగంగా కస్టమర్ సర్వీస్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. విభాగంలో మీరు వాళ్లకి సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నా ఏదైనా సరే మీరు చేయాల్సి ఉంటుంది.

ANY degree క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. కస్టమర్ ఐడి ఎంగేజ్మెంట్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయవలసి ఉంటుంది.

Requirements :

  •  మీకు మంచి ఎనలైటికల్స్ తెలిసి ఉండాల్సి ఉంటుంది  ప్రాబ్లం సాల్వింగ్ కచ్చితంగా ఉండాలి
  •  మీరు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి
  •  ఇంగ్లీషులో అనగా మాట్లాడగలగాలి
  • Sql, అనలైటికల్ టూల్స్ పైన నాలెడ్జ్ ఉండాలి

Official Website

Leave a Comment

error: Content is protected !!