Anganwadi Jobs Out 2026:
మహిళలందరికీ కూడా శుభవార్త.. మహిళా అభ్యర్థులకు సంబంధించి అంగన్వాడీల లో పనిచేయడానికి ఇప్పుడే మనకు ఏ విధమైన పరిచయం అనేది లేకుండా డైరెక్ట్గా జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు మొత్తం 171 Anganwadi Jobs కు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే 10th Pass విద్యార్హత ఎవరిదైతే ఉంటుందో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. ఇందులో భాగంగా మనకు 30 అంగన్వాడీ టీచర్,141 అంగన్వాడీ హెల్పర్ వాటి జాబ్స్ ఉన్నాయి. వీటికి మీరు దరఖాస్తులనేవి ఏప్రిల్ 13వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు. ఇంకొక బెస్ట్ ఏంటంటే ఏ విధమైనటువంటి ఫీడ్ చేయలేదు ఉచితంగానే అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.. సొంత జిల్లాలో Job పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Organisation Det ails :
మహిళా మరియు సేసి సంక్షేమ శాఖ విభాగంలో పనిచేయడానికి అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటుబులెషన్ విడుదల చేయడం జరిగింది.
10th అర్హతతో హాస్పిటల్లో జాబ్స్
Age Limit:
ఈ యొక్క Anganwadi Jobs కు సంబంధించి మనకు అప్లై చేయడానికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
అంగన్వాడీలలో పని చేయడానికి సంబంధించి ఒక కనీసం 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. స్థానికంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు.
Vacancies :
మనకు ఈ యొక్క Anganwadi Jobs నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 171 రెగ్యులర్ విధానంలో అంగన్వాడి టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ వంటి జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ Anganwadi Jobs నోటిఫికేషన్ కి ఎవరైతే అప్లై చేసే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా పోస్ట్ ఆధారంగా ₹7000/- to ₹11,500/- జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అనేది లేదు డైరెక్ట్ గా మీకు సెలక్షన్లో 10వ తరగతిలో మీ యొక్క మెరిట్ మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగానే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఈ యొక్క చాప నోటిఫికేషన్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే March 28th to 13th April మధ్యలోనే మీరే అప్లై చేయొచ్చు.
Apply process :
అంగన్వాడి జాబ్స్ కి సంబంధించిన అధికారిక వెబ్సైట్ను వెరిఫికేషన్ వివరాలు చెక్ చేస్తున్న తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ కూడా మీ పప్పీ సెల్ వెబ్సైట్లో ఉంటుంది మీరు దానిని ఫీల్ చేసి సబ్మిట్ చేయండి.