BEML లో బంపర్ జాబ్స్ | BEML Junior Executive Recruitment 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BEML Junior Executive Recruitment 2026:

Bharat Earth Movers Limited (BEML) నుండి మనకే అధికారకంగా Junior Executives (Engineer) అనే జాబ్స్ కోసం ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిక్స్ కింద BEML Junior Executive Recruitment 2026 రావడం జరిగింది.

BEML Junior Executive Recruitment 2026

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది. ఇందులో భాగంగా మనకు మొత్తం 78 పోస్టులు ఉన్నాయి. జాబ్ లోకేషన్ మీకు బెంగళూరులో ఉంటుంది. ఈ జాబ్స్ మీరు ఏప్రిల్ 7వ తేదీ వరకు కూడా అప్లై  చేసే అవకాశం ఉంటుంది.

BE / BTECH అర్హతలు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు. ఇందులో భాగంగా మల్టిపుల్ జాబ్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా మీకు  ఇంటర్వ్యూ /  ఎస్సెస్మెంట్ అనేది నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Join Whatsapp Channel

Organisation Det ails :

Bharat Earth Movers Limited (BEML) అనే సంస్థ నుంచి మనకు అధికారకంగా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు.

AP 10th ఫలితాలు ఈ తేదీ పక్కా

ISRO లో బంపర్ జాబ్స్

10th పాస్ అయితే అంగన్వాడీలో జాబ్స్ 

Age Limit:

Bharat Earth Movers Limited (BEML) సంబంధించిన జాబ్స్ కి 18 నుంచి 29 సంవత్సరాలు  వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Bharat Earth Movers Limited (BEML) అనే నోటిఫికేషన్ కి సంబంధించి BE / BTECH క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

Bharat Earth Movers Limited (BEML) నుండి మనకి అఫీషియల్ గా 78 . జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి కాంట్రాక్టు విధానంలో ఈ యొక్క జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

 ఈ BEML Junior Executive Recruitment 2026 జాబ్ కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్లందరికీ కూడా ₹35,000/- నెల Salary ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ BEML Junior Executive Recruitment 2026 జాబ్ సెలక్షన్ లో భాగంగా  అప్లికేషన్స్ ని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. Walk-in interview / assessment నిర్వహించి మీకు జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. 

Important Dates :

ఈ ఒక BEML Junior Executive Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలి అంటే కనుక March 25th to April 7th మధ్యలోనే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం ఉంటుంది. 

Apply process :

  • official BEML website ఓపెన్ చేసుకోవాలి
  • Careers – కరెంటు రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ని ఓపెన్ చేయాలి
  • . మీరు రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క ఈమెయిల్ మరియు ఫోన్ నెంబర్ తో చేసుకోవాలి
  •  మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన వివరాలను నమోదు చేసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వాలి
  •  అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి
  •  అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!