Revvity Recruitment 2026:
Declaimer : this article is only for educational purpose. Kindly check the official website before applying. We are not responsible for anything.
Revvity company నుండి client service representative సంబంధించినటువంటి పోస్టులకు ఇప్పుడే కొత్తగా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.
Job Description :
Revvity company నుండి ప్రధానంగా మనకు ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క క్లైంట్ సర్వీస్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలకు సంబంధించి మీకు Any degree క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే గనక అప్లై చేయొచ్చు.
DRDO జాబ్స్ విడుదల – DRDO DRL Notification 2026
దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంది. వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక సైన్స్ విభాగంలో ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకైతే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది.
Duties :
- టెలిఫోన్ సపోర్ట్ అనేది మీరు ఎక్స్టర్నల్ క్లైంట్స్ కి ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది
- Genomic testing సంబంధించి మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండవలసి ఉంటుంది
- క్లైంట్స్ కి సంబంధించి కంప్లీట్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి అనగా వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్న ప్రాబ్లం ఉన్నా కూడా మీరు వాళ్లకి సపోర్ట్ అనేది ఇవ్వాలి
- మీరు కొలాబరేటివ్ గా టీం తో పాటు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
- ఇచ్చినటువంటి టాస్కులు అన్నీ కూడా ప్రాపర్ గా ఫినిష్ చేయాలి
Skills:
- MS OFFICE మీకు ప్రాపర్ గా వచ్చి ఉండాలి అనగా అందులో మీకు ఎమ్మెస్ వర్డ్ ఎక్సెల్ లో పవర్ పాయింట్ అవుట్ లుక్ వంటి వాటిల్లో మీకు నాలెడ్జ్ ఉండాలి.
- మీకు కమ్యూనికేషన్స్ బాగుండాలి ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి
Apply process :
Revvity company ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది క్షుణ్ణంగా చదువుకోండి ఏ విధమైనటువంటి ఫీజు లేదు జస్ట్ మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుంటే సరిపోతుంది.