Deloitte Associate Analyst Notification 2026 – Software Jobs in Hyderabad

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Deloitte Associate Analyst Jobs 2026:

Declaimer : this is for educational purpose only kindly check the official website before applying. We are not responsible for anything.

Deloitte company నుండి Associate Analyst ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్తగా నోటిఫికేషన్ అనేది జరిగింది.

Responsibilities :

  •  డిలైట్ లెర్నింగ్ మ్యారేజ్ వన్ సిస్టంకి మీరు క్లాసెస్ అనేవి యాడ్ చేయాలి
  •  రిపోర్ట్స్ షెడ్యూల్ చేయవలసి ఉంటుంది
  •  ఎలక్ట్రానిక్ ట్రైనింగ్ మెటీరియల్స్ డిస్టర్బ్లేషన్ చేయాలి
  •  మీరు సర్వీస్ లెవెల్ మరియు ఆపరేషన్ లెవెల్ లో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది

Job Description :

  •  నీకు జాబ్ లోకేషన్ అంటే హైదరాబాద్లో ఉంటుంది
  •  2 PM – 11 PM సంబంధించినటువంటి షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి
  •  మీరు గుడ్ లిసన్నర్  గా ఉండవలసి ఉంటుంది
  •  వీడికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఏదైనా విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేయాలి
  • MS OFFICE లో భాగంగా మీకు అన్ని అప్లికేషన్స్ తెలిసి ఉండాలి

ఈ ఒక జాబ్ సెలక్షన్ లో అప్లోడ్ చేస్తున్న వాళ్లకి షార్ట్లిస్తే చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో పాస్ అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.

అకౌంటెంట్ జాబ్స్ విడుదల | MECON Non Executive Recruitment 2026 | Govt Jobs

మనకు పోస్టింగ్ అంత హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు వెళ్లిపోయి ఇంటికి వచ్చేకపోవచ్చు ఎందుకు అంటే మన స్టేట్ లోనే మనకే జాబ్ పోస్టింగ్ అనేది మంచి విషయంలో చెప్పొచ్చు. ఉదయం పూట మీకు వర్క్ ఏమీ ఉండదు టం ఏంటి మధ్యాహ్నం రెండు గంటల నుంచి షిఫ్ట్ అనేది మొదలవుతుంది.

DELOITTE కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి సంబందించిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే పెట్టుకోవాలి.

Official Website

Leave a Comment

error: Content is protected !!