10th అర్హతతో Govt జాబ్స్ | SLBSNSU Recruitment 2026 | Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SLBSNSU Recruitment 2026:

Shri Lal Bahadur Shastri National Sanskrit University నుండి ఈరోజు మనకు నాన్ టీచింగ్ భాగంలో Group A, Group B, Group C విభాగంలో SLBSNSU Recruitment 2026 రావడం జరిగింది.

SLBSNSU Recruitment 2026

10th / INTER / DEGREE  అర్హతలు కలిగి ఉన్న వారందరికీ కూడా మీ వివిధ రకాల జాబ్స్ అనేవి మానుకో అందుబాటులో ఉన్నాయి. Deputy Registrar Assistant Registrar Section Officer Research Statistical Officer Assistant Programmer Assistant Personal Assistant Stenographer Lower అనే జాబ్స్ అనేవి ఇందులో రిలీజ్ చేస్తారు.

Join Whatsapp Channel 

Organisation Details :

Shri Lal Bahadur Shastri National Sanskrit University నుంచి ప్రధానంగా ఈరోజు మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.

AP SSC Results News Update 2026 

10th అర్హతతో సైనిక్ స్కూల్లో జాబ్స్ 

AP School Holidays 2026

BPCL లో 250 జాబ్స్

Age Limit:

ఈ SLBSNSU Recruitment 2026 జాబ్స్ కి 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 50 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ అనేది ఉంటుంది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయి కాబట్టి వివిధ రకాల క్వాలిఫికేషన్ కూడా కావాలి. 

10th pass – MTS, Driver

Inter (12th) – Library Attendant, Lab Attendant

Degree – LDC, Assistant, Steno

Tech background – Assistant Programmer

High experience – Section Officer & above

Vacancies : 

🟡 Group C 

  • Stenographer – 3
  • Lower Division Clerk (LDC) – 7
  • Staff Car Driver – 1
  • Pump Operator – 1
  • Library Attendant – 3
  • Multi-Tasking Staff (MTS) – 8
  • Laboratory Attendant – 1

Group B

  • Section Officer – 1
  • Research Statistical Officer – 1
  • Assistant Programmer – 1
  • Assistant – 1
  • Personal Assistant – 1

Group A

  • Deputy Registrar – 1
  • Assistant Registrar – 1

Salary :

ఈ SLBSNSU Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన వాళ్లకి Post ఆధారంగా ₹30,000/- to ₹50,000/-  జీతాలు అనేవి చెల్లించడం అయితే జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క SLBSNSU Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్లో మొదట ఎగ్జామ్ అనేది ఉంటుంది.

  • Reasoning
  • Arithmetic
  • General Knowledge
  • English & Hindi
  • Domain knowledge

మొత్తం చూసుకుంటే 200 మార్కులకు పేపర్ ఉంటుంది.

Stage 2 – Skill Test 

ఇందులో మీకు టైపింగ్ మరియు స్టెనోగ్రఫీ స్కిల్స్ చూస్తారు.

Stage 3 – Interview 

Important Dates :

మీరు ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి తేదీలలో మాత్రమే అప్లై చేసుకోవచ్చు.

  • Apply Start – 21st April
  • Apply End – 21st May 

Apply process :

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని ముందు నోటిఫికేషన్ డీటెయిల్స్ చదువుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయొచ్చు. 

Samarth సంబంధించినటువంటి పోర్టల్ లో మీరు అయితే Visit చేయాలి

 మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి 

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!