IIT లో బంపర్ జాబ్స్ || IIT Hyderabad Recruitment 2026 || Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIT Hyderabad Recruitment 2026:

Indian Institute of Technology Hyderabad – IIT నుండి ఇప్పుడే మనకు Project Technical Support – III సంబంధించిన జాబ్స్ కోసం IIT Hyderabad Recruitment 2026 అనేది విడుదల చేశారు. 

IIT Hyderabad Recruitment 2026

ఈ IIT Hyderabad Recruitment 2026 జాబ్స్ అనేది Main గా Pharmacy, Chemistry, Biotechnology, Nanotechnology background  వారికి సంబంధించి కచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ జాబ్స్ అనేవి రీసెర్చ్ బేస్డ్ ప్రాజెక్టుగా చెప్పొచ్చు. మెడిసిన్స్ అనేది బాగా వర్క్ అయ్యే విధంగా డిజైన్ చేయడం, డ్రగ్స్ అనేవి బాగా అభివృద్ధి చేయడం వంటి వీధులు చేస్తూ ఉంటుంది.

 Degree / M.Tech / M.Sc / M.S అనే అర్హతలు కలిగి ఉంటే మీరు అప్లై చేయవచ్చు. సెలక్షన్ లో డైరెక్ట్ గా మీకు ఉంటది అనేది నిర్వహించడం జరుగుతుంది.. మీరు అప్లై చేయాలంటే ఏప్రిల్ 30 వరకు కూడా టైం ఉంది. 

Join Whatsapp Channel 

Organisation Details :

Indian Institute of Technology Hyderabad – IIT అనే సంస్థ అనే సంస్థ వారు మనకు అధికారికంగా ఈ యొక్క IIT Hyderabad Recruitment 2026 జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. కావున మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై  చేయడానికి అవకాశం ఉంది. 

AP SSC Results News Update 2026 

10th అర్హతతో సైనిక్ స్కూల్లో జాబ్స్ 

AP SSC Exam Results 2026 Date 

RTC లో కండక్టర్ & డ్రైవర్ జాబ్స్ 

Age Limit:

ఈ IIT Hyderabad Recruitment 2026 జాబ్స్ కి 18 సంవత్సరాలు దాటిన వారు అందరూ కూడా అప్లై చేయడానికి ఎలిజిబులిటీ అనేది ఇవ్వడం నోటిఫికేషన్లో మనం చూడొచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ IIT Hyderabad Recruitment 2026 ద్వారా చాలా రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి మీకు పోస్ట్ ఆధారంగా క్వాలిఫికేషన్ ఉండాలి. Pharmacy / Chemistry / Biomedical / Nanotechnology లో Graduation or M.Tech / M.Sc / M.S – Pharmacy Material Science Biomedical Engineering Biochemistry ఇటువంటివి బాకాలలో ఉన్నవారు కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ ఉంటుంది.

Vacancies : 

ఈ IIT Hyderabad Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మనం చూస్తున్నట్లయితే గనక Project Technical Support – III అని జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ ఒక జాబ్ కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించి ₹28,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మిగతా HRA వంటి బెనిఫిట్స్ మొత్తం  కనుక్కుంటే ₹36,400/-  జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

మీకెందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే నేను చెప్పదల్చుకుంది ఇందులో ఏ విధమైనటువంటి పరీక్ష అనేది మీకు నిర్వహించట్లేదు. మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించు డైరెక్టర్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్లు మీకు షార్ట్లిస్తే చేసిన తర్వాత ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది.

 ఇంటర్వ్యూలో భాగంగా మీకున్నటువంటి టెక్నికల్ స్కిల్స్ మరియు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా ఆధారంగా చేసుకొని డైరెక్ట్ గా మీకు సెలక్షన్ చేయడం జరుగుతుంది. జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. 

Important Dates :

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు దరఖాస్తులనేవి సమర్పించాలి అంటే కనుక క్రింది డేట్స్ లో మాత్రమే మీరు సమర్పించడానికి అవకాశం అనేది ఉంటుంది.

  • Apply Start – 20th April
  • Apply End – 30th April

Apply process :

ఈ జాబ్స్ కి సంబంధించి నేను అప్లై చేసుకోవాలి అంటే ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా హ్యాపీగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!