Wipro Mega Walk in Drive 2026:
Wipro Company హలో పని చేద్దామని సిద్ధంగా ఉన్న వాళ్ళకి విప్రో కంపెనీ ఇప్పుడే ఒక మంచి అవకాశాన్ని మనం ముందర పెట్టడం జరిగింది.
Wipro Mega walk in drive ద్వారా మనకు mapping role కోసం ఇప్పుడే నోటిఫికేషన్ జారీ చేశారు. IT రంగంలో మంచి స్థానంలో ఉండాలి అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఇది చక్కటి అవకాశం గా చెప్పవచ్చు.
Job Overview :
- కంపెనీ పేరు: Wipro
- జాబ్ రోల్: Mapping (Non-Voice Process)
- ఉద్యోగ స్థానం: Hyderabad
- అనుభవం: Freshers మాత్రమే
- అర్హత: Any Graduate
- పని విధానం: Work From Office
- షిఫ్ట్స్: Rotational (Night shifts కూడా ఉండొచ్చు)
Interview Details :
- Location: Gachibowli, Hyderabad
- Interview Timing: ఉదయం 9:30 AM – 12:30 PM మధ్య
- Mode: Direct Walk-In
Job Responsibility :
- Excel ద్వారా డేటా నిర్వహణ చేయవలసి ఉంటుంది
- క్వాలిటీ మరియు యాక్టివేట్ గా మీరు వర్క్ అనేది చేయాలి
- ప్రతిరోజు ఇచ్చే టార్గెట్లనేవి కంప్లీట్ చేయాలి
- రొటేషనల్ షిఫ్ట్ లో కూడా పని చేయడానికి ఉండాలి
Qualification :
- Graduation అనేది కంప్లీట్ చెయ్
- Freshers కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇచ్చారు
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి
- ఇమిడియట్ గా జాయిన్ అయ్యే వారు మాత్రమే అప్లై చేయాలి
- ప్రస్తుతం చదువుతున్నటువంటి వారు మాత్రం అప్లై చేయడానికి కాదు
స్కిల్స్ ఏం కావాలి?
- Basic Excel knowledge
- Computer fundamentals
- English communication
- GIS / Mapping concepts
Apply process :
Wipro యొక్క ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి మీరు నేరుగా వాకింగ్ ఇంటర్వ్యూకి హాజరైతే సరిపోతుంది.