AP 10th Results Released 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన పరీక్షా ఫలితాలు April 30th @ 11 AM అధికారికంగా ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు.
ఇప్పుడు ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ ఎగ్జామ్స్ అనేది 6.3 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయడం జరిగింది.
How to Check SSC Results :
- ముందుగా మీరు ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయవలసి ఉంటుంది.
- మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- మీ ఫలితాలు అనేవి డిస్ప్లే పైన కనబడతాయి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు
Whatsapp లో ఎలా చెక్ చేయాలి?
- 9552300009 అనే వాట్సప్ కి మీరు hi అని మెసేజ్ పంపిస్తే
- మీకు Service ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి దాంట్లో మీరుEducation service అనేది సెలెక్ట్ చేసుకోండి
- SSC Results అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి
- మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు