ABB Recruitment 2026:
| అంశం | వివరాలు |
| సంస్థ | ABB |
| పోస్టు పేరు | ITI Trainee |
| జాబ్ ఐడి | JR00001300 |
| ఉద్యోగ రకం | పూర్తి కాలం (Full-Time) |
| అర్హత | ITI |
| అనుభవం | ఫ్రెషర్స్ మరియు ప్రారంభ స్థాయి అభ్యర్థులు |
| ఎంపిక విధానం | అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
ABB కంపెనీ డీటెయిల్స్:
ఈ కంపెనీ ఒకటి ఇంటర్నేషనల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీగా చెప్పొచ్చు. రోబోటిక్స్ ఆటోమేషన్స్ సంబంధించిన వివాకాలలో ఇది మంచి స్థానంలో అయితే ఉంది. డిఫరెంట్ కంపెనీస్లో వీళ్ళ కంపెనీ అనేది స్థాపించడం జరిగింది.
Qualification:
సంబంధించిన రక్త చేయాలంటే సంబంధిత ట్రేడ్లో ITI కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్ సప్లై చేయొచ్చు.
- ఎలక్ట్రిషియన్
- ఫిట్టర్
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్
- వైర్‌మన్
- ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్
Job Role:
- వివిధ రకాల ప్యానల్స్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా మీరు అసెంబ్లీ చేయాలి
- ఇన్సూరెన్స్ యొక్క మ్యానుఫ్యాక్చర్ మరియు దాని యొక్క నిర్వహణ అనేది చెక్ చేయాలి
- సీనియర్ ఇంజనీర్స్ కి సహాయకులుగా ఉండాలి
Skills:
- ఈ ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ సంబంధించిన నాలుగు ఉండాలి
- టెక్నికల్ డ్రాయింగ్స్ అనేవి అర్థం చేసుకోగలిగితే నైపుణ్యం ఉండాలి
- సేఫ్టీ సంబంధించిన ఆలోచన ఉండాలి
- కొత్త అంశాలు నేర్చుకోవాలని కుతూహలం ఉండాలి
- దీంతో పాటు పనిచేయగలగాలి
Selection:
- అప్లై చేసుకున్న వాళ్ళకి మీ యొక్క దరఖాస్తు అని చెక్ చేస్తారు మరియు షార్ట్ లిస్ట్ చేస్తారు
- తర్వాత టెక్నికల్ రౌండ్
- HR ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది
Apply Process :
ABB Company యొక్క ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.