Railway 132 Jobs Recruitment 2026:
Konkan Railway Corporation Limited నుంచి మనకు ఇప్పుడే మెకానికల్ / ప్రాజెక్ట్ విభాగంలో కాంట్రాక్ట్ జాబ్స్ Railway 132 Jobs Recruitment 2026 విడుదల చేశారు.

ఈ యొక్క Railway 132 Jobs Recruitment 2026 ద్వారా మొత్తం మనకు 19 పోస్టులు విడుదల చేయడం జరిగింది. BE / BTECH వాటి అర్హతలు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకి కనీసం 18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు వయస్సు కలిగి ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేయొచ్చు.
సంస్థ వివరాలు
- సంస్థ పేరు: కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL)
- నోటిఫికేషన్ నం.: CO/P-R/6C/2026
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 07 మే 2026
- ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్ ఆధారంగా
- ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ
- పోస్టింగ్ ప్రాంతం: ప్రాజెక్ట్ అవసరాల మేరకు భారతదేశంలోని వివిధ ప్రాంతాలు
Age:
కొంకన్ రైల్వే సంబంధించిన కాంట్రాక్టు ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 నుంచి మీకు 30 సంవత్సరాలు గరిష్ట వయస్సు కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Indian Army TGC Recruitment 2026
Qualification :
ఈ యొక్క కొంకన్ రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే వారికి BE / BTECH అర్హతను కలిగి ఉన్నటువంటి వారందరూ అప్లై చేయొచ్చు.
Vacancies :
- ప్రాజెక్ట్ మేనేజర్ / మెకానికల్ – 2 పోస్టులు
- ప్రాజెక్ట్ ఇంజనీర్ / మెకానికల్ – 7 పోస్టులు
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ / మెకానికల్ – 8 పోస్టులు
- సేఫ్టీ ఆఫీసర్ – 2 పోస్టులు
Salary :
ఈ యొక్క Railway 132 Jobs Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే గనక అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా ₹41,380/- to ₹76,660/- మధ్యలోనే జీతాలు ఉంటాయి.
Selection process :
ఈ యొక్క Railway 132 Jobs Recruitment 2026 ఉద్యోగాలకు జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే అప్లై చేస్తున్న వాళ్లకి మీకు Walkin ఇంటర్వ్యూ ఉంటుంది జరుగుతుంది. ఒకవేళ అప్లికేషన్స్ అనేది ఎక్కువ వచ్చినచో అప్పుడు మాత్రం మీకు గ్రూప్ డిస్కషన్ లేదా ఎగ్జామ్స్ అనేది పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలియజేశారు.
Interview Venue : కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్, CBD బేలాపూర్, నవి ముంబై, మహారాష్ట్ర
Important Dates :
బీటెక్ సంబంధించి ఇంటర్వ్యూలు అనేవి జూన్ 8th – June 12th మధ్యలో నిర్వహించడం జరుగుతుంది.
Apply process :
అవసరమైన పత్రాలు
- పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం
- విద్యార్హత సర్టిఫికెట్లు
- అనుభవ ధృవపత్రాలు
- ఆధార్ కార్డు / గుర్తింపు పత్రం
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
- కుల ధృవీకరణ పత్రం
అప్లికేషన్స్ అనేది మీరు ఆన్లైన్ లో అప్లై చేయడానికి అయితే లేదు. నోటిఫికేషన్ గా మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్ తీయండి. దానిని ఫుల్లుగా నించేసి దానికి సంబంధించినటువంటి మీయొక్క సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలండి అటాచ్ చేసి మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వచ్చు.