Amazon Associate ML Data GO AI Jobs 2026:
Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.
Amazon company నుండి Amazon, ML Data operations, GO AI Operations అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
అమెజాన్ రోబోటిక్స్ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్స్ దగ్గర ఆటోమేషన్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లో మీరు చేయాల్సిన ఆ రోజులు ఏంటంటే అక్కడ కొన్ని వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ ని watch చేయవలసి ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఆ యొక్క వీడియోస్ అనేవి ప్రాపర్ గా క్వాలిటీ గా ఉన్నాయా లేదా అనేది రిపోర్టు అనేది మెయింటైన్ చేయాలి.
Job Description :
Associate ఇంకా మీరు చేయాల్సిందేంటంటే ఇందులో మనకి కొన్ని వందల సంఖ్యలో వీడియోస్ అనేవి మనకు ప్రతి షిఫ్ట్ కి కూడా చూడమని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ వీడియో యొక్క క్వాలిటీ కావచ్చు ప్రోడక్టివిటీ కావచ్చు సో గైడ్లైన్స్ ని ఫాలో అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసి వాళ్ళకి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి.
AP స్కూల్ హాలిడేస్ || AP School Holidays 2026 || AP INTER & Schools Reopening Date
Work from home ఎవరికైతే రోలు ఇస్తారో వాళ్లు మాత్రం తప్పనిసరిగా మీకంటూ ఒక డేడికేటెడ్ వర్క్ స్పేస్ ఉండాలి – chair, table, laptop వంటివి మీరు సిద్ధం చేసుకోవాలి.
- Non tech రోల్ లో మీరు ఆరు నెలల పాటు వర్క్ చేయడానికి సిద్ధం గా ఉండాలి
- మీరు ఇమేజెస్ వీడియోస్ మరియు టెక్స్ట్ ని ఆడిట్ చేయవలసి ఉంటుంది
- Blurry, less sharp videos వంటివి ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేయవలసి ఉంటుంది
- మీరు ఇచ్చినటువంటి టార్గెట్స్ మరియు గోల్స్ ని ప్రొడక్టివిటీ గా చూసుకోవాలి
- మీరు ఆఫీస్ కి కూడా కొన్ని రోజులు పాటు వాళ్ళ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని రావడానికి కూడా సిద్ధంగా ఉండాలి
Other details :
- ప్రతిరోజు 9 hours నీకు పని గంటలనేది కచ్చితంగా ఉంటుంది
- 24 x 7 ఎన్విరాన్మెంట్లో అనగా మీరు రొటేషనల్ షిఫ్ట్స్ కి సిద్ధంగా ఉండాలి. డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ రెండు షిఫ్ట్ లో కూడా మీరు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి
- ప్రతి 3 నుంచి 4 నెలలు లో మీకు దీనికి సంబంధించిన షిఫ్ట్ టైమింగ్స్ అనేవి చేంజ్ చేయడం జరుగుతుంది.
- వారంలో మీకు 5 రోజులు వర్కింగ్ ఉంటుంది 2 రోజులు హాలిడే ఉంటుంది.
Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆఫీస్ అనేది మనకు హైదరాబాద్ మరియు బెంగుళూరు లో ఉన్నాయి.
జాబ్స్ ఎలక్షన్లో భాగంగా మీకు ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా తర్వాత రౌండ్ అనగా ఇంటర్వ్యూ రౌండ్ కి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఓవరాలను పర్ఫామెన్స్ చూసుకొని అప్పుడు మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది.
Amazon ఈ యొక్క వెబ్సైట్లో మీకు డీటెయిల్స్ అన్ని ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇంకా డీటెయిల్ గా అర్థం అవుతాయి.