AP లో 1523 జాబ్స్ || AP 1523 Jobs Out 2026 || Latest Jobs in AP

AP 1523 Jobs Out 2026:

ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీలో పనిచేయడానికి సంబంధించి 1523 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RGUKT – 311

ఆంధ్ర యూనివర్సిటీ – 246

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ – 125 పోస్టులు ఉన్నాయి.

అసిస్టెంట్ లెక్చరర్ల నియామకానికి సంబంధించి కాంట్రాక్టు విధానంలో టీచింగ్ సంబంధించి 5% వెయిటేజీ కూడా ఇందులో ఉంటుందని తెలియజేశారు.

APPSC లో భాగంగా 450 మార్కులకు యొక్క పరీక్ష అనేది నిర్వహిస్తుండగా దాంట్లో భాగంగా మనకు వెయిటేజీ ద్వారా వీరందరికీ 225 మార్కులు వస్తాయని తెలియజేశారు.

SC వారికి 30%, ST వారికి 35% మరియు ఇతరుల అందరికీ కూడా 50% అర్హత మార్కులు ఇందులో రావాల్సి ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!