WDCWD Recruitment 2026:
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (Women Development and Child Welfare Department) ఆధ్వర్యంలో District Project Assistant పోస్టులకు సంబంధించిన WDCWD Recruitment 2026 వచ్చింది.

నీ యొక్క జాబ్స్ కి సంబంధించి 25 నుంచి 42 సంవత్సరాలు వయస్సు ఉంటే ఆ అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. కనీసం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే బెటర్. మే 11 నుంచి మే 18 వరకు మీ రైతు అప్లై చేయొచ్చు. షార్ట్ లిస్ట్ అయితే కనుక ఇంటర్వ్యూ మరియు మెరిట్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
సంస్థ వివరాలు
- శాఖ పేరు: మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ
- కార్యాలయం: జిల్లా మహిళా & శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం
- జిల్లా: పల్నాడు
- ప్రధాన కేంద్రం: నరసరావుపేట
- ఉద్యోగం రకం: కాంట్రాక్ట్ ప్రాతిపదిక
Age:
కనీసం నీకు 25 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసుకొని గరిష్టంగా 42 సంవత్సరాలు వరకు వయస్సు కలిగి ఉన్న మీరు అయితే అప్లై చేస్తూనే ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
IRCTC Hospitality Monitor Recruitment
Qualification :
WDCWD Recruitment 2026 లో విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి క్రింది విధంగా మీకు అర్హతలు మరియు స్కిల్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేస్తున్న ఛాన్స్ ఉంటుంది గమనించండి.
- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్
- మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
- సోషల్ సైన్సెస్‌లో అర్హత
- న్యూట్రిషన్‌లో అర్హత
- కంప్యూటర్ పరిజ్ఞానం
Vacancies :
ఈ WDCWD Recruitment 2026 ద్వారా మనకు District Project Assistant అనే జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ WDCWD Recruitment 2026 జాబ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లందరికీ కూడా జీవితాలు విషయానికి వచ్చినట్లయితే కనుక నెలకు వచ్చేసి మీకు ₹35000/-నెలవారీ మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఎంపికలో భాగంగా మీకు మెరిట్ లిస్టు మరియు ఇంటర్వ్యూ నిర్వహించి దాని ఆధారంగా మీ యొక్క పర్ఫామెన్స్ గమనించి మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Important Dates :
ఈ యొక్క జాబ్స్ కి నుంచి మీరు ఇంపార్టెంట్ తేదీలు చూస్తున్నట్లయితే కనుక అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి సంబంధించి May 11th to May 18th మధ్యలోనే మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.
Apply process :
ఈ యొక్క పోస్టులకు సంబంధించిన అప్లై చేసుకోవాలి అంటే ఆఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్ని ప్రాపర్టీ చెక్ చేసుకుని దరఖాస్తులన్నీ కూడా మీరు అయితే సమర్పించుకోవచ్చు.