చిన్న ఇంటర్వ్యూ చేసి జాబ్ || DRDO GTRE Apprentice Recruitment 2026 || Latest Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO GTRE Apprentice Recruitment 2026:

Defence Research and Development Organisation లోని Gas Turbine Research Establishment (GTRE) నుండి మనకి 150 పోస్టులకు DRDO GTRE Apprentice Recruitment 2026 వచ్చింది.

DRDO GTRE Apprentice Recruitment 2026

ఇలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా ఉంటది చేయడం జరుగుతుంది. BE/B.Tech, Diploma, ITI మరియు సాధారణ డిగ్రీ (B.Com, B.Sc, BA, BCA, BBA) వంటి విభాగాలలో క్వాలిఫికేషన్ ఉంటే కనుక హ్యాపీగా అప్లై చేయొచ్చు.

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: Gas Turbine Research Establishment (GTRE)
  • సంస్థకు చెందిన విభాగం: Defence Research and Development Organisation (DRDO)
  • మంత్రిత్వ శాఖ: Ministry of Defence, Government of India
  • ఉద్యోగ స్థలం: బెంగళూరు, కర్ణాటక
  • నియామక విధానం: Walk-in Interview
  • శిక్షణ కాలం: 1 సంవత్సరం
  • మొత్తం ఖాళీలు: 150

Age:

ఈ DRDO GTRE Apprentice Recruitment 2026 పోస్టులకు సంబంధించి కనీసం 18 సంవత్సరాలు సరిపోతుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

AP లో 1523 జాబ్స్ 

 అంగన్వాడీలో బంపర్ జాబ్స్ 

MTS 10th అర్హతతో జాబ్స్ 

Qualification :

BE/B.Tech, Diploma, ITI మరియు సాధారణ డిగ్రీ (B.Com, B.Sc, BA, BCA, BBA) వంటి అర్హతలతో ఏ ఒక్క అర్హత ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. 

Vacancies :

Technical Entry – Graduate Engineering (BE/B.Tech) – 75 Vacancies

  • Mechanical / Production / Industrial Production Engineering
  • Aeronautical / Aerospace Engineering
  • Electrical & Electronics / ECE / E&I / Telecom
  • Computer Science / Computer Engineering / Information Science & Technology
  • Metallurgy / Material Science
  • Civil Engineering

Diploma Engineering – 20 Vacancies

  • Mechanical / Production / Tool & Die Design
  • Electrical & Electronics / ECE / E&I
  • Computer Science / IT / Computer Networking

ITI Trades – 25 Vacancies

  • Machinist / CNC Machining Technician
  • Fitter
  • Turner
  • Electrician
  • Welder
  • Sheet Metal Worker
  • COPA / Data Entry Operator

Non-Technical Graduate – 30 Vacancies

  • B.Com
  • B.Sc
  • BA (Finance / Banking)
  • BCA
  • BBA

Salary :

ఈ యొక్క DRDO GTRE Apprentice Recruitment 2026 ఉద్యోగాల గురించి సాఫ్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా జీతాలు చూస్తున్నట్లయితే మీకు గవర్నమెంట్ వాళ్ళు అందించేటటువంటి నెల Stipend ఇస్తారు.

Selection process :

DRDO GTRE Apprentice Recruitment 2026 లో మెయిన్ గా మనకు సెలక్షన్ అనేది మీరు ఆధారంగా ఉంటుంది అయితే మనకు దీనికి సంబంధించిన సెలెక్షన్ లో ఎగ్జామ్ కూడా మనకు ఉండే అవకాశం ఉంటుంది.

Important Dates :

ఈ యొక్క DRDO GTRE Apprentice Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఇంపార్టెంట్ తేదీలు వచ్చేసరికి మనకు ఆరవ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి మీకు ఇచ్చిన అడ్రస్లో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు.

Address : GTRE, DRDO, CV Raman Nagar, Bengaluru – 560093 

Apply process :

మీరు ఇంటర్వ్యూకి కచ్చితంగా హాజరవ్వాలి వెళ్ళేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసుకొని సంబంధిత డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి పట్టుకొని వెళ్లాలి.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!