ICDS Anganwadi Jobs 2026:
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మరొక జిల్లాలో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.
అయితే ఇప్పుడు మనం చూసుకుంటే జై శంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడి టీచర్ ఉద్యోగాలు భర్తీ కోసం ఇప్పుడు నోటిఫికేషన్ అనేది మహిళా అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా రావడం అయితే జరిగింది.
దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మనకు జయశంకర్ భూపాలపల్లి మాత్రమే కాకుండా ఇతర జిల్లాలకు సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది.
18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ మనకు ఇవ్వడం అయితే జరిగింది. వీటికి ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
AGE:
వీటికి మీరు అప్లై చేయాలంటే కనుక కనీస వయసు 18 ఉండాలి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు అయితే మీరు మహిళలై ఉండాలి.
Qualification :
అంగన్వాడీ టీచర్ ఉద్యోగాల కంప్లైంట్ చేసే వాళ్ళందరికీ కూడా తప్పకుండా మీకు ఇంటర్మీడియట్ కనీస విద్యార్హతగా పెట్టడం జరిగింది.
Vacancies :
మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు అధికారికంగా వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Important Dates :
Apply start : Aug 21st
Last date : Sep 2nd
Apply process :
అంగన్వాడీ పోస్టులకు అప్లై చేయాలంటే అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడినుంచి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం ఐతే జరిగింది.