SBI Clerk Recruitment 2026:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI నుండి మనకి 1538 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు ఇప్పుడే SBI Clerk Recruitment 2026 వచ్చింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నటువంటి ఇండియన్ సిటిజన్స్ కి శుభవార్త. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి క్లర్క్ ఉద్యోగాల సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది.
Clerk లెవెల్లో పని చేయడానికి సంబంధించినటువంటి Junior Associate (Customer Support & Sales) జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అయితే వీటికి సంబంధించి Any Degree అర్హత కలిగి ఉన్నా ఎవరైనా అప్లై చేయొచ్చు.
Prelims & Mains పరీక్షలు అనేవి నిర్వహించడం ద్వారా జాబ్ సెలక్షన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ కూడా మనకు సెప్టెంబర్ మరియు అక్టోబర్ నవంబర్ నెలలో నిర్వహిస్తారు.
Aug 7th to Aug 27th తేదీన మధ్యలోనే మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఆన్లైన్ విధానంలో అవకాశం కల్పించడం జరిగింది.
Age:
ఈ యొక్క SBI Clerk Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి మనకు చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా అభ్యర్థులకు 20 – 28 సంబంధించిన వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. 1st April 2026 తేదీ నాటికి మీకు వయస్సు అనేది ప్రాపర్ గా సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
SBI లో ఈ యొక్క క్లారికల్ పోస్టులకు మీరు అప్లై చేయడానికి కనీసం Any Degree అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అవకాశం కల్పించడం జరిగింది.
ప్రస్తుతం ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే మీ యొక్క సర్టిఫికెట్లో ఈ గ్రాడ్యుయేషన్ అనేది Dec 31st, 2026 తేదీ నాటికి కంప్లీట్ అయినట్టు ఉండాలి.
Vacancies :
ఈ యొక్క SBI Clerk Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే టోటల్గా వేకెన్సీస్ అనేవి 1538 జూనియర్ అసోసియేట్ విభాగాలలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించినటువంటి జీతాలు చూసుకున్నట్లయితే గనుక అప్లై చేసుకున్న వాళ్లకు సంబంధించిన జీతాలు అనేవి ₹26730/- బేసిక్ పే ఉంటుంది. మీకు అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్ లన్ని కూడా కలుపుకున్నట్లయితే నెలకి ₹46000/- వరకు కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు . జాబ్ సెలక్షన్లో భాగంగా Prelims & Mains పరీక్షలు నిర్వహిస్తారు.వీటితో పాటు అదనంగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సి టెస్ట్ – LLPT కూడా మీకు నిర్వహిస్తారు.
Prelims:
- ఇంగ్లీషు లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ చదవాలి.
- మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు పేపర్ ఉంటుంది. 1 Hour సమయం ఇవ్వడం జరుగుతుంది.
Mains:
- జనరల్ / ఫైనాన్షియల్ అవేర్నెస్ ,ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆపరేటివ్ వాంటెడ్ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి.
- 190 కోషన్స్ ఉంటాయి 200 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. 02 గంటల 40 నిమిషాలు సమయం ఇస్తారు.
Important Dates :
Apply Start : 7th Aug
Apply End : 27th Aug
Apply process :
SBI – Official Website అనేది ఓపెన్ చేసుకొని ఒక వివరాలన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు అయితే అప్లై చేయొచ్చు.